నంగిరి ప్రశ్నలు – తింగరి సమాధానాలు

“నమస్కారాలు గురూ!” “వెర్రోహం! పరగడుపునే ఈ నా మస్కాలేమిటిరా శిష్యా!” “గురూ! మార్నింగ్ మార్నింగ్ కొన్ని విచిత్రమైన అనుమానాలు పుట్టుకొచ్చాయి. అడగమంటారా?” “అడుసు కడుక్కోడానికే, అనుమానం తీర్చుకోడానికే పుట్టాయిరా అక్కు శిష్య పక్షీ. అడుక్కో కడుక్కో” “ధన్యోస్మి! పృష్ట తాడనాత్ దంతభంగః…