మృతాభిసారికుడు

  వాడు సామాన్యుడు కాడు సంధ్యారుణ కాంతి పుంజాలను కన్నుల దాచిన వాడు అమావాస్య నిశికే తిమిరాన్ని అరువీయ గల అంతరంగమున్నవాడు సగం దేహాన్ని గోతిలో పూడ్చుకుని నిత్యమా మృత్యువుతో బేరసారాలాడేవాడు అవును! వేదన వాడి జీవన నాదమని తెలీక ఒక్కో…

ఏకాంతం

ఋజువేది నా ఏకాంతానికి మళ్ళీ మళ్ళీ నాలో ప్రతిధ్వనించే నీ పిలుపులు తప్ప.  ********* నావైన రెండు ఆనందభాష్పాల మీదుగానే నీ మనసు లోతుల్లోకి జారింది ఈ ప్రకృతి. ********* నీ , నా మనసుల పారవశ్యానికి నడుమ ఒద్దికగా కూర్చుందే…