అడవి, తోట పెరడు, కుండీ నాలుగు ముక్కల్లో పచ్చని చరిత్ర పరిణామం ఇదే. ******* నీ నా భావాల తీగలు పాకుతూ లోకమంతా అల్లుకున్న పందిరి నీడలో మన మనసులు నేర్చుకునే ప్రాకృతిక పాఠాలే రాత్రింబవళ్ళైనాయి. ******* ఎవరు…
Tag: SKV articles poems
కీచురాయి
ధైర్యానికని చీకటికి మంత్రోపదేశం చేస్తోందా కీచురాయి. ******* అమ్మకైన గాయం నుండి పూచిందే నా జీవితమని కాబోలు దానికెన్ని గాయాలు చేస్తుందో చూడు ఈ కాలం. ******* అనురాగాలను బయటికంపలేక ఏడుస్తున్న ఎన్ని గుండెలకు స్వాంతననిస్తుందో ఆ మృత్యువు. ******* ప్రతిసారీ…
పల్లె ఒడి
ఎన్నాళ్ళయింది నీ కాళ్ళకు చెవులు మొలిపించిఆ కాలి బాట సంగీతాన్ని వినిఎన్నాళ్ళయింది తడిసిన మట్టికి నీ ఒంటిని బహుమతిగా ఇచ్చి పారే ఆ పిల్ల కాలువతో పోటీ పడివిచ్చిన అందాలలో నీ కళ్ళను ముంచి మనసు పై ఎన్నో అందమైన చిత్రాలు…
నిజం
నిజం ఏమిటో నీ నీడకు తెలుసు గనుకే అదెప్పుడూ మట్టినంటి పెట్టుకునే ఉంటుంది. ******* అంతటి ఘోష వెనకున్నా తన మూగభావాలను వినిపించాలన్న తన కోరిక ఇప్పటికి తీరిందంటూ నా చెవిలో ఎంత హాయిగా పాడుతోందో చూడా శంఖం. *******…
త్యాగం
త్యాగం అంటే ఏమిటో తెలుసుకుని ఆచరించడానికి మూణ్ణాళ్ళు సరిపోయాయా పువ్వ్వుకు మరి ఈ మనిషెలా మూడు యుగాలైనా నేర్వలేనివాడయ్యాడు? ******** ఈ మధ్యన ఆకాశం పదే పదే రంగులెందుకు మారుస్తోందోయ్ ఆ ఏముంది చేయి తిరిగిన నేతగాళ్ళనెందరినో తనవద్దకు చేర్చుకుందిగా…