కాలం

అంతలోనే పుట్టి నీలో నీవే కలిసిపోయే నీ ఇంద్రజాలమెవ్వరికీ అబ్బిందికాదు నీ రూపగోప్యతకాలవాలమై ఎన్నో చైతన్యాలు నీ ఒడిలో పెరిగి విరుగుతాయి నీ ఏకరూప స్పర్శకు ముగ్ధమొంది ఏకాంశిక తానై నీ కౌగిట చేరి వివిధ రూప లావణ్యాలతో తననలంకరించమంటుందీ  విశ్వం అలంకరించి తనవంక చూడక…