తెలుగు సినీ చరిత్రలో ఆల్ టైం టాప్ 10 సినీ ఆల్బమ్స్

ఆవకాయ.కామ్ పాఠకులకు దసరా శుభాకాంక్షలు! బాలసుబ్రమణ్యం పాడటం మొదలెట్టిన 1966 లోనే నేనూ పుట్టేను. ఆ తర్వాత నా జీవితంలో మొదటి 15-20 సంవత్సరాలు రేడియోలో తెలుగు సినీమా పాటలు వినడం తప్ప వేరే ఏమీ చేసినట్టుగా అనిపించదు. అయితే అందులో…

నాగయ్యకు ఘంటసాల గాత్రదానం!

తెలుగు సినీ నిర్మాణం తొలి దశలో నటీనటులు తమ డైలాగులను తామే చెప్పుకునేవారు. తమ పాటలను తామే పాడేస్తూండేవారు. ఆంధ్ర చలనచిత్ర రంగం అందించిన మహానటుల్లో ఒకరైన చిత్తూరు నాగయ్య కూడా స్వంతంగా పాటలు పాడేవారు. చక్కటి గాత్రంతో బాటు ఆజానుబాహువు…

విప్రనారాయణతో జంధ్యాల

ఆ చిన్న బాలుడు “విప్ర నారాయణ” సినిమాను చూసాడు. అప్పటి నుంచీ ”నేను విప్ర నారాయణుడ్ని చూడాలి, చూపించండి.” అంటూ అడగసాగాడు. ఒక షూటింగు జరుగుతూన్నది. ఆ సీనులలో అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్నాడు. ఆ అబ్బాయిని అతని బంధువులు తీసుకుని వచ్చారు.…