ఎందుకిలా జరుగుతుంది?

  కొంత కాలం ఇలాగే మౌనంగా .. అనుకోవడమేనా ఎప్పుడూ? ఎందుకిలా జరుగుతుంది? ఇలా కంట్లో నక్షత్ర ధూళి పడటం.. నువ్వు దగ్గరకొచ్చి ఉాదగానే… ఇక్కడీ లోకంలో తుఫాను రేగడం… చుట్టూ నే కట్టుకున్న గోడలన్నీ కూలిపోవడం ఉద్వేగ రహితంగా నేను…

కరాచీ వీధులు

1 మొదటి సారి వొచ్చినా మొహాలన్నీ పరిచయమున్నట్లుగానే వున్నాయి – ఈ పుర వీధులు నా కేమీ కొత్తగా కనిపించడంలేదు – అద్దంలో నా మొహం నాకే కనిపించినంత నిజంగా అన్నీ సొంత బజారు కరచాలనాలే – చిన్నప్పుడు తప్పిపోయిన బాల్య…

కలవని చూపులు

చూపులు కలిసే లోపే తెరలు దిగిపోతాయి.. వంతెనలు కరిగి పోతాయి.. ఊసులు వెనుతిరిగి వస్తాయి..   మరో ప్రయత్నం మరింత బలంగా.. అసంకల్పితంగా.. మొదలవుతుంది.. తీరం చేరే అలల్లా..   ఈ రెప్పల సమరమెప్పటిదాకా ?   తలలు తిప్పుకున్న ప్రతిసారీ…

వింత సృష్టి

 మనసులేని విజ్ఞానం  నలుమూలలా విజ్ఞానులను పోగుచేసి    ఓ వింత సృష్టి చేయమందట    కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్లే    ఇకపై పుట్టే ప్రతి శిశువు    లాప్టాపులతో బుక్స్ బాగులతో పుట్టాలని   క్యార్ క్యార్ మనకుండా సర్ మేడం…

స్వర సన్యాసం!

 స్వర సన్యాసం  స్వర సన్యాసం  చేశాయోయ్! నేటి పాటలు.  ఇక మనసులనెలా గెలుస్తాయిలే.  **** భోగం  ఎంత భోగమో  ఈ నీడకి  నేలే బోయీ అయింది.  **** పెద్ద గీత  కాలం మాత్రం లోకపు గాయాలను  మాన్పుతోందేమిటోయ్ ఈ మధ్యన! గీత…

కొండంత మేడ

 కొండంత మేడ చిటికెన వేలంత పునాదిపై  కొండంత మేడను  ఎంత అందంగా కట్టిందో చూడు  వెలిగే ఆ దీపం.    **** మానవత  ఏమి నిలబడి ఉంటుందోయ్  ఆ అద్దం ముందు  అంత అందమైన సమాధి కనిపిస్తోంది అందులో  ఆ ఏముందిలే …

అందం

అందం  ఓ పక్క ఆ ఆకాశం  తిండి పెట్టక కడుపు మాడ్చుతున్నా  అందాన్ని ఎంతందంగా  నెమరువేస్తోందో చూడా నది  ఆ ఇసుక తిన్నెల మధ్య కూర్చుని.  ***** జలపాతం దగ్గరకు పిలిచి  అంత గంధం నా మేనంతా పూసి  తన గాంధర్వాన్నంతా…

కష్టార్జితపు మత్తు

కష్టార్జితపు మత్తు ఆమె పిల్లల ఆకలి మంటల్లో  ఆతని కష్టార్జితపు మత్తు  చమురు పోస్తుంది.  ****** మౌనపు విత్తులు నీ పెదవులపై ఫలించిన మౌనాన్ని విత్తులుగా చల్లుతూ, నా మనసున  ఓ ఉద్యానాన్ని పూయిస్తున్నాయి   నీ చూపులు.  ******** అనుభూతులు…

వీడ్కోలు

  మౌనాలు కమ్ముకొస్తున్నాయి ఇక సెలవంటూ అనుభవాలు జ్ఞాపకాలుగా పరిణమిస్తున్నాయి కాలపు కథ సరే! మామూలే నేస్తం దూరం చేయడానికే దగ్గర చేస్తుందేమో ఇక ఇపుడు మనసుపై మరపు పొరలు కప్పాల్సిందే ఎన్నో గలగలలు కిలకిలలు మరపు రాని జ్ఞాపకాల దొంతరలనిక…

ఆలాపన

చీపుర్ల సామాజిక స్పృహ అంట్లగిన్నెల అస్తిత్వ వేదనపొద్దుటి రణగొణ ధ్వనుల్ని చీల్చుకుంటూ… ఏ రేడియోలోంచో ఓ ఆలాపనలీలగా వినిపించి ఆగిపోతుంది ఇక నీ మనసు మనసులా ఉండదు ఏ పని మీదా దృష్టి నిలవదు ఏదో గుర్తొచ్చినట్టే ఉంటుంది చిరపరిచిత రాగంలాగే…