చెవులు గోక్కుంటున్న సురేష్ కల్మాడిని చూసి శ్రుతి పెంచింది కనిమొళి. “సట్టి సుత్తదడా, కైవిట్టదడాబుద్ధి కెట్టదడా, నెంజి కొట్టదడా” (జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా tune) ఆ అరవ పాటకి అర్థం అడుగుతాడేమోనని, ముందుగానే రాసిపెట్టుకొన్న ఇంగ్లీషు అనువాదాన్ని అప్పుడప్పుడూ…