ఒబామా సందేహాలు – లాలూ సలహాలు

ఆర్థిక మాంద్యంతో తల్లకిందులౌతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మన లాలూ ప్రసాద్ యాదవ్ కొన్ని సలహాలను ఈమైల్ చేసారు. లాలూజీ చేసిన రెకమెండేషన్స్ లో ముఖ్యమైనవి కొన్ని…   ప్రియమైన ప్రెసిడెంట్ ఒబామా! మరోసారి అధ్యక్ష పదవిని అలంకరించిన మీకు…