ఆమ్రేడితం అక్కర్లేదన్న త్రిపురనేని గోపీచందు!

ఆమ్రేడితం ద్విస్త్రరుక్తం – కుత్సానిదేచ గర్హణే |స్యాదాభాషణ మాలాపః ప్రలాపో೭నర్థకంవచః ||   మన వ్యాకరణములో “ఆమ్రేడితము” ఒక సమాసము. ఆమ్రేడితం అంటే రెండు మూడుసార్లు చెప్పినది అని అర్థం. కుత్సా=నిందా; గర్హణ=నింద; ఆలాపః = మాటలాడుట; ప్రలాపములు = ప్రేలాపనలు – మొదలైనవి అనర్ధకము”లని…