చిటపటలు-12 “ఆరెస్సెస్ ఎద్దు”

మొన్న ఎవరో కాంగ్రెస్ నాయకుడు జనార్ధ ద్వివేదీ మీదకు చెప్పు తీసుకొని కొడతానని వెంటపడితే, అడ్డమైన ప్రతివాడికి కాంగ్రెసంటే చాలా లోకువయ్యిందని డిగ్గీరాజా ఆవేశపడ్డారు. మంత్రదండం మహిమతో అలా చేయించింది ఆరెస్సెస్సే అని కూడా కనిపెట్టేసారు. నిన్నటిదాకా, జనాలే చెప్పులు తీసుకొని…