కొత్త మొక్కలు

ఇన్నాళ్ళూ తలుపు తెరిచే ఉంచాను ఈ మధ్య దోమల్ని చంపలేక, వాటితో వేగలేక మూసిన తలుపుల్ని మూసినట్లే ఉంచాను. దోమల భయంవల్ల యెంత లాభించానో కానీ మొత్తానికి మొత్తం నేనే ఏదో పోగొట్టుకున్నట్లు  ఏదో బెంగ.! మనసు నిండా దూరి దాని…