క్రితం భాగంలో: కారెంపూడి యుద్ధానికి వెళ్ళే ముందు సాని సబ్బాయిని చూడ్డానికి వెళ్ళి, ఆమె వలపుల పంజరంలో చిక్కుకుపోతాడు బాలచంద్రుడు. సోదరుడు అనపోతు హెచ్చరించి, హితబోధ చేయడంతో దాని సహవాసం వదిలి, అమ్మ కిచ్చిన మాట ప్రకారం తన భార్య మాంచాలను…
Author: aavakaaya
నృసింహ కవి విరచిత కృష్ణ శతకం
కృష్ణ శతకం తెలుగు శతక పద్యమాలిక నృసింహకవి 1. శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగధర శౌరి ద్వారకానిలయ జనార్ధన కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా 2. నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడునీడ నీవే…
అధ్యాయం 24 – పల్నాటి వీరభారతం
క్రితం భాగంలో: “బొంగరాల పోటీ”లో బాలచంద్రుడు వదిలిన బొంగరం తాకి ఓ వైశ్య కన్నె గాయపడుతుంది. “నీ తండ్రులు, బంధువులు యుద్ధం చేస్తుంటే నువ్విక్కడ బొంగరాలాడుతూ, స్త్రీలను హింసిస్తున్నావా?” అని అవేశంగా అడుగుతుంది ఆ యువతి. మార్పు చెందిన మనసుతో ఇంటికి…
అధ్యాయం 23 – పల్నాటి వీరభారతం
క్రితం భాగంలో: శాంతిపూర్ణమైన సంధిని ఆశించి భట్టును రాయబారిగా పంపుతాడు బ్రహ్మన్న. అధికార, భోగ లాలసుడైన నలగాముడు రాయబారాన్ని తిరస్కరిస్తాడు. గురజాల వీరులు గాజులు తొడుక్కోలేదని, కారెంపూడి రణక్షేత్రంలోనే సమాధానమిస్తామని అంటాడు. ఆవిధంగా భట్టు సంధి విఫలమౌతుంది. ప్రస్తుత కథ:…
అధ్యాయం 22 – పల్నాటి వీరభారతం
క్రితం కథ: మేడపి వీరులంతా కారెంపూడి రణక్షేత్రంలో విడిధి చేస్తారు. మరోసారి సంధి ప్రయత్నం చేద్దామన్న బ్రహ్మన్న మాటను శిరసావహిస్తారు మలిదేవుడు మరియు ఇతర మాచెర్ల వీరులు. మలిదేవుని పనుపున భట్టు గురజాల చేరుతాడు. ప్రస్తుత కథ: భట్టు నలగాముని…
అధ్యాయం 21 – పల్నాటి వీరభారతం
క్రితం భాగంలో: సంధి కోసం మలిదేవుని తరఫున వెళ్ళిన అలరాజు విషప్రయోగంతో మరణిస్తాడు. అతని భార్య పేరిందేవి సతీసహగమనం చేస్తుంది. చితి నెక్కబోయే ముందు తన భర్త మరణానికి కారకుడైన నరసింగరాజు తలను ఎవరైనా నరకుతారా అని అడిగితే “నేను కొడతా”నంటాడు…
అధ్యాయం 20 – పల్నాటి వీరభారతం
గత భాగంలో: ప్రతి చోటా తనను అవమానిస్తున్న అలరాజు అంతం చెయ్యాలని నిశ్చయిస్తుంది నాగమ్మ. అందుకు నరసింగరాజు మద్దతును కూడగడుతుంది. నాగమ్మ, నరసింగరాజు చేయించిన విషయప్రయోగంతో మరణిస్తాడు అలరాజు. ఈ విషయం పేరిందేవికి చెప్పమన్న అలరాజు కోరిక మేరకు గురజాల వైపుకు…
గీత గోవిందం – తృతీయ సర్గము
సప్తమ అష్టపది – ఆడియో (Audio track of 7th Ashtapadi) images/stories/ashtapadi/14 Asta7 Boobalam.mp3 తృతీయ సర్గ: – ముగ్ధ మధుసూదన: శ్లో. కంసారిరపి సంసార వాసనాబద్ధ శృంఖలాం రాధామాధాయ హృదయే తత్యాజ వ్రజసుందరీ: శ్రీకృష్ణుడు కూడా సంసార వాసనలలో కట్టివేయగల రాధను…