గురు అన్న పదానికి “గృణాతి ఉపదిశతి” అన్న అర్థాన్ని చెప్పారు పెద్దలు. గృ అనగా శబ్దము. జ్ఞానము శబ్దరూపములో ఉంటుంది. అది ఉపదేశ రూపములో లభిస్తుంది. అలా శబ్దమును ఆధారముగా చేసుకొని ఉపదేశాదుల ద్వారా జ్ఞానబోధను చేసేవారిని “గురు”వులని గుర్తిస్తోంది…
Author: గోపీనాథ శర్మ
సనాతన ధర్మములో ’రజస్వల’ స్థితి నిరూపణము
సనాతన ధర్మములో ’రజస్వల’ స్థితి నిరూపణము ముందుమాట: భారతీయ తత్వశాస్త్రము భౌతిక, రసాయనిక, ఖగోళ విజ్ఞానములతో బాటు అతీంద్రియ, ఆధ్యాత్మిక సమన్వయము కలిగి, ఏకరాశిగా కనిపించెడి జ్ఞానసర్వస్వము. ఈ శాస్త్రము ఆర్తులకు అభయమును, జిజ్ఞాసువులకు ప్రహేళికలను, అర్థులకు ఉపాధిని, జ్ఞానులకు సాధనా…
సంక్రాంతి అంటే కేవలం వినోదమేనా?
సంక్రాంతి ఒక పండుగ అని అందరికీ తెలుసు. అయితే ఇది కేవలము క్షణికము, అశాశ్వతమూ అయిన విందులు, వినోదములకు మాత్రమే పరిమితమయిన సమయమా లేక నిత్యమూ, శాశ్వతమూ అయిన జ్ఞాన సంపాదనకు సైతం అనుకూలమయిన సందర్భమా? అను ప్రశ్నను వేసికొనుట…
భగవాన్! ఏది మా గుణము?
నిన్ను వెదికే కన్నులున్నవి ఎన్నడొస్తావు? నిన్న రేపుకు నడుమ నన్ను వదిలివేసావు! భగవాన్! ఏల శోధనలు చాలవా మా నివేదనలు? పల్ల మెరిగిన పిల్లవాగుకు పరుగు నేర్పావు చెట్టు చాటు పిట్ట పాటకు శ్రుతిని కూర్చావు సిగ్గులొలికే మొగ్గపాపకు…
చాలు గర్వము
చాలు, గర్వము యేల హరిని తలుచుము వేగ నేలాఇ క్షణముల గణన నిలిచేలోగ మత్సావతారుడే మత్సరమ్మును మాపు కూర్మరూపుడు కర్మతతుల బాపు వత్సా! వరాహుడు దురాశలను బాపు నారసింహుడు దురితదూరు జేయు వామన రూపుడు కామతృష్ణల జంపు –…
శరణు శరధి శయన
శరణు శరధి శయన కరుణరసమయనయనశరణు దశరథబాల జానకీ లోలాశరణు వాలిహరణ శరధిబంధన నిపుణశరణు వ్రతనియమ నిజసదనగమనా మహిలోన మనుజునిగా అహిశాయి జనియించమహిత జనహితము శ్రుతిగమారేమహిమ జూపగ శిలయు మహిళహల్యగ మారెగుహుని నావను గాచె శబరి గేహము బ్రోచె మరుతసూనుని స్నేహామృత తప్త…
తిరుమల బ్రహ్మోత్సవం – అంతరార్థం
||నమో వేంకటేశాయ|| తిరుమల బ్రహ్మోత్సవం – అంతరార్థం 1. బ్రహ్మోత్సవం వేంకటేశ్వరునికి తిరుమల క్షేత్రంలో చతుర్ముఖ బ్రహ్మ మొదటిసారిగా ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల ’బ్రహ్మోత్సవం’ అన్న పేరు వచ్చింది. కలియుగంలో భక్తుల్ని రక్షించే నిమిత్తం వైకుంఠం నుండి దిగి భూలోకంలోని…
“సుఖస్య మూలం ధర్మః” – భారతదేశంలో స్వాతంత్ర్య పోరాటాలు
నేడు భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం. పండుగల సాంప్రదాయంతో సుసంపన్నమైన సంస్కృతిలో “జెండా పండుగ”గా ప్రాచుర్యాన్ని పొందిన రోజు. కోటి, కోటి భారతీయుల రక్తతర్పణంతో, దీక్షాతత్పరతతో, అకుంఠిత సంకల్పంతో మువ్వన్నెల జెండా స్వేచ్ఛావాయువులతో స్నేహం నెరపిన రోజు. ఎవడో పరాయివాడు వచ్చి ఈ…
జయ జయ భారత ధాత్రీ మాతకు…
జయ జయ భారత ధాత్రీ మాతకు జయ జయ భారత సంస్కృతికి జయ జయ లక్షణ సంపద్భరితకు జయ జయ జ్ఞానపు వార్నిధికి విదేశీ వనిత స్వదేశ జనతకు – పదాధికారిగ నిలబడగా అధీరమవదా అఖండ భారత – స్వతంత్ర్య…