ఆదర్శ సోదరీమణులు

ఆదర్శ సోదరీమణులు – పిల్లల తెలుగు కథ అనగా అనగా ఒక చిన్న వూరు . ఆవూర్లో వంద గడపల సామాన్యులతో పాటు నాలుగైదు సంపన్నుల లోగిళ్ళు ఉన్నాయి.ఆ వూర్లొ ఒక అక్కా ఒక చెల్లి. అక్క బాల వితంతువు. చెల్లి…

పిచ్చి పోలి

  భళ్లున తెల్లవారడంతోనే పోలి ప్రసవించింది. పండంటి మగపిల్లాడిని కన్నది అన్న వార్త వూరంతా పాకింది. శాంతకు తెలియకుండానే పోలికి పుట్టిన బిడ్డ కోసం లావాదేవీలు మొదలయ్యాయి. సరుకుల కొట్టు కాంతయ్యకు పెళ్లయి యిరవై యేళ్లయినా పిల్లలు కలగలేదు. దగ్గిర బంధువుల…

అమ్మోరి ఘటం – ఆటలమ్మ

మా నాన్నగారి వుద్యోగమంతా పల్లెటూర్లలోనే గడిచింది. బదిలీ అయినా ఒక పల్లె నుంచి మరో పల్లెకు వెళ్ళేవాళ్ళం, అలా నా చిన్నతనమంతా పల్లెటూర్లలోనే గడిచింది. ఒక పల్లెలో జరిగిన సంఘటన యిప్పటికీ నాకు అర్ధం కాక తికమకగానే వుంటుంది. నాకు పన్నెండు సంవత్సరాలు.మేమున్న…

భిన్నత్వంలో ఏకత్వం

హిమగిరి శ్రేణులు మకుటముగా సుందర ప్రకృతి ప్రతీకగా కుంకుమ పూత పరిమళ భరితమ్ నా కాశ్మీరం నా కాశ్మీరం భరత మాత మకుటం నా కాశ్మీరం నా కాశ్మీరం   భరతమాత గజ్జెల పదములు మూడు సాగరముల లయ తాళములో పచ్చని…

శ్రావణ మేఘాలలో

శ్రావణ మేఘాలలొ కనిపించె నీరూపు చిరు చినుకుల సవ్వడిలో వినిపించె నీ పిలుపు……శ్రావణ   మబ్బు చివర మెరుపులో మొలక నవ్వుల సొంపు పిల్లగాలి తెమ్మెరలో నీ చెక్కిలి తలపింపు……శ్రావణ   నీ గజ్జెల మ్రోతలే నా గుండెల కదిలించి నీ…

కంప్యూటర్ జాతకాలు

    అవి మా చిన్నబ్బాయికి సంబంధాలు చూస్తున్న రోజులు. ముంబై వచ్చిన కొత్త. పెద్దగా పరిచయాలు ఏర్పడలేదు. ఏ అమ్మాయి వివరాలు వచ్చినా మా వూరి పురోహితునికి అమ్మాయి అబ్బాయి జాతకాలు పంపేవారు మావారు. అవి పరిశీలించి కుదిరింది లేనిది వుత్తరం…

వరలక్ష్మీ కా హిందీ

వరలక్ష్మిని ఏరికోరి పెళ్ళి చేసుకుని భాష తెలియని భోపాల్ తీసుకు వచ్చాడు కృష్ణారావు.  వరలక్ష్మి కోనసీమలో పుట్టి పెరిగింది హైస్కూలు చదువు పూర్తి చేసింది. బి.హెచ్.ఇ.ఎల్ లో ఉద్యోగం చేస్తున్న కృష్ణారావుని పెండ్లాడి భాష తెలియని వూరువచ్చేసింది. హిందీ మాటలు ఏనాడూ…

తెలుగు తరగతిలో ఆ రోజు!

  నేను తొమ్మిదో క్లాసు చదివుతున్న రోజులు. మా తెలుగు మాష్టారి క్లాసంటే మా అందరికీ చాలా యిష్టం. పద్యమైనా, గద్యమైనా ఎంతో ఆసక్తికరంగా చెప్తూ విద్యార్ధులు తల తిప్పకుండా వినేలా చేయగల నేర్పు వారిలో వుండేది. క్లాసులో నలభై మంది…

వసంత గానం

కమ్మగా కూసింది కోయిలమ్మ సిగ్గుగానవ్వింది ముద్దుగుమ్మ మల్లె మందారాలు సన్నజాజుల తొనుసంపెంగ విరజాజి పూల విందుల తోనుపుడమి పులకించె పండు వెన్నెలలోనవచ్చింది వయ్యారి వాసంత లక్ష్మి ..కమ్మగా మీటిన వీణలా వేణునాద రవళిలామందహాసము చేసె అందాల ఆమనికన్నె మనసున పలికె ప్రేమ రాగాలేవోసిగ్గు…

అపరిచితానుబంధం

శ్రీధర్ హౌస్ సర్జన్ కోర్సు పూర్తయి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి. వూరి పేరు చూడగానే తన చిన్నప్పటి జ్ఞాపకాలు పుస్తకంలోని పుటల్లా తెరుచుకున్నాయి. ఆ వూరు రామాపురం, సముద్రతీరమున్న చిన్నపల్లె. తండ్రి వుద్యోగరీత్యా బదిలీ మీద ఆవూరు వెళ్లేసరికి తనకి ఆరేళ్లు.…