యియ్యాల్టి రామాయనం – రాజబోగం

అప్పన్న : కంటి సూపుతో సంపెత్త అన్న మాట రామయనంలో నే ఉన్న దంట  నీకు తెల్సా రాజన్న: నాకు  తెల్దు, నువ్వు రామాయనానికి ఎల్తం మొదలెట్టాక నాకెందుకో రాడానికి కుదరట్లేదు అప్పన్న: లకస్మనుడు సుగ్రీవుడి కొమ్పకొచ్చి సుర సుర సూపులు…

యియ్యాల్టి రామాయనం – సాటుమాటు సంపుడు

రాజన్న: వురేయ్ అప్పన్న నువ్వంటిచిన ఇసయం సాల బాగుంది రా.  ఓ వారం నుంచి ఆ సేగంటాయన సెప్పె రామాయనానికి ఎల్తన్న. మా సెడ్డ తెలుగులో సేపుతున్నడాయన. అప్పన్న: నీకిప్పుడు అద్దమైండా నేను రామాయనానికి ఎందుకు ఎల్తానో ? రాజన్న: ఔనోరే…

యియ్యాల్టి రామాయనం – రామ రాజ్యం

అప్పన్న :  ఎరా! అందరూ రామ రాజ్యం తెత్తాం రామ రాజ్యం తెత్తాం అంటారు కదా మరి ఆ వాల్మీకోరు సెప్పినట్లు రాములోరి ఇగ్రహాన్ని కుర్సీలో పెట్టి దానికి అబిసేకం సేసి ఆయన్ని అక్కడ ఉంచి రోజూ నైవేద్దం పెట్టి ఆయన…

ఆహారానికి ఆరు గుణాలు

సనాతన ధర్మం పాక విధిని (ఆహారాన్ని వండే విధానాన్ని) సైతం స్పృశించి మానవాళికి మనిషి ఉన్నతిని, తిర్యక్ జీవులతో (ఇతర జీవరాశితో) ఉన్న భేదాన్ని చూపడం కోసం ఎన్నో విషయాలను కూలంకషంగా చర్చించింది.  విష్ణు సహస్ర నామం హరిని భోక్త గాను…

పార్లమెంటుకు షష్టిపూర్తి

లాలూలు చిదంబరాలు ప్రణబ్లు శరద్ పవార్లు రేఖలు జయబాధుర్లు జయప్రదలు విజయశాంతులు పండగ చేసుకున్నారీ వేళ  ఇంతలో కొత్తగా వచ్చాడు సచిన్ అంతకు ముందే ఉన్నాడు అజహరుద్దీన్  పార్లమెంటు కేంటీన్ లో అరవై ఏళ్ల రుచులు కొసరి కసరి వడ్డించారు అందరకూ…

కమ్యూనిజం, సోషలిజం వగైరాలు కొత్త సిద్ధాంతాలా?

మొన్నీ మధ్య ఒక  హెచ్ ఆర్ చర్చా వేదిక (అంతర్జాల ఆధారిత) లో ఓ వ్యాసాన్ని చదివాను. అందులో ఈ కింద చూపుతున్న చిత్రాన్ని వాడారు. ఆ వ్యాసాన్ని చదివాక ఇలా అనిపించింది… ఆర్ధిక నిపుణుడైన  కార్ల్ మార్క్స్ కే  ఇంత…

రాష్ట్రపతి విధులు – ఓ సామాన్యుని ఊహాచిత్రం

డా. అబ్దుల్ కలాంని  లేదా  ప్రణబ్ ముఖర్జీని లేదా ఇతర రాజకీయ నాయకుణ్ణి నూతన రాష్ట్రపతి గా ఎన్నుకోనేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  ఈ తరుణంలో మనం ఒక్కసారి మన రాష్ట్రపతి పదవికి ఇచ్చిన విలువ, అవసరం మననం చేసుకోవలసిన అవసరం ఉంది. …

శంకర జయంతి శుభాకాంక్షలు.

శంకరుల  అద్వైతం, మాయా వాదం ఆయన అనంతరం ఎందఱో ప్రచారం చేసి దానికి విశిష్టమైన స్థానాన్ని సమాజంలో ఇవ్వడానికి  దోహదపడినప్పటికీ ఆయన చేసిన స్తుతులు, స్తోత్రాలు, స్థావాలు, షన్మత  స్థాపన సమాజంలో ఆధ్యాత్మికత వేళ్ళూనుకోవడానికి  కారణం అనడంలో ఏమాత్రం శంశయం లేదు.…

ఒక్కోసారి

ఒక్కోసారి చిరపరిచితమైన పరిసరాలే పర్యాటక స్థలంగా మారిపోతాయిమళ్ళీ అవే పరిసరాలు చోద్యం చూస్తున్నట్లు అగుపిస్తాయి ఆహ్లాదాన్నిచ్చే ఆ చెట్టు ఒక్కోసారి చాల గంభీరంగా కనిపిస్తుంది నిటారుగా విస్తరించిన శాఖలతో  దేనికైనా సిద్ధం అన్నట్లు నేను సమస్య తో తాదత్మ్యత చెందినపుడుచెట్టూ పిట్టా…

యధాదర్శో మలేన చ …

యధాదర్శో మలేన చ … అబద్ధాన్ని కప్పుకొని ఒక నిజం నీలుగుతోంది జుట్టు తెల్లబడితే రంగేసుకొని కప్పిన వయసు లా ముడతలు బడ్డ తనువుని ముదురు లేత రంగు బట్టలు ముచ్చటగా కప్పేసాయి చూపు మందగించినా లాసిక్ లావణ్యాలు కళ్ళ జోడుని…