దాచుకున్న డబ్బంతా తనే దోచి ఇచ్చిన తంతు అపార్ట్మెంటు కొనుగోలు అంటే సంపాదన అంతా ఇ.ఎం. ఐ అనే ఒక హారతి కర్పూరమై ఇల్లు మిగిలి జీవితమౌతుంది డొల్ల ఇంద్రియ నిగ్రహంతో ఇంతవరకూ దాచిన సొమ్ము ఇవ్వాలంటే ఇంద్రియాలు ఇహ…
Author: IVNS Raju
దర్శనం-నిదర్శనం
గోపీ చందనంతో ఒకే ఒక ఊర్ధ్వ పుండ్రం తగదని నగుమోము కననీక నామాలు పెడతారు నిజపాద దర్శనం నియంత్రణలో ఉంచుతారు నిజ రూప దర్శనం ఒక అపురూప భావనామాత్రం చేసారు వడిబాయక తిరిగెడి వాడిని గుడిలోపల ఆభరణాలలో దాచేసి లఘు, మహాలఘు…
కార్తీక శోభ
అతివలందరూ ఆర్తితో ఎదురుచూసే కార్తీకం దీపావళి సరదాల పరదా తీసి వచ్చింది భ్రూ మధ్యమున కుంకుమ నొసటన భస్మరేఖ భాసించే మోముతో ప్రాతః కాలంలో కార్తీక దామోదరుని కీ కైవల్య జ్ఞాన ప్రదాత శివునికి కైమోడ్చి ప్రార్ధనలు చేసేందుకు సమాయత్త మౌతున్నారు …
బ్రహ్మానందం
మనసుకు నచ్చితే ఆనందం మనసు నొచ్చుకుంటే ఖేదం ఒకనాటి ఖేదం ఒకనాడు ఆనందం ఒకనాటి ఆనందం ఒకనాడు ఖేదం ఖేదానందాలకు అతీతం జీవాత్మ భేదాలూ భేషజాలు మనసుకే మన మనసే మన మనుకుంటే మన మనుగడ మొత్తం మోసం వ్యధార్త…
పండిన మనుషులు
నవరాత్రులు గడచిపోయాయి దీపావళికి స్వాగతం పలుకుతూ మిరిమేట్లు గొలిపే కాంతులీనుతూ దేదీప్య మానంగా దీపావళీ వెళిపోతుంది ఆర్తి తో వేడుకొనే భక్తులకు కార్తిక దామోదరుని కరుణా కటాక్షాలను పొందమని ఇలా ప్రతి ఏడూ పలు పండుగలు మనిషిని పండిపొమ్మని గుర్తు చేస్తాయి ఋతు…
విగ్రహం చూసి తప్పిన నిగ్రహం!
బంజారా హిల్స్ హై పాయింట్ పై అయ్య వై. ఎస్. “సాక్షి” భవనానికి హై చెబుతూ సాక్షి గా నిలచాడు తనయుడు తన్మయుడయాడు ఇది జగ(నె)మెరిగిన సత్యం మీకిస్తా వంద నే పుచ్చుకుంటా అంతా పావలా వడ్డీ మీకు పలు…
ఆధునిక నవవిధ భక్తి !!
శ్రవణం – ఎప్పుడూ రణగొనిధ్వని చేసే మ్యూజిక్ albums, సంగీతాన్ని కేవలం రాజస గుణాన్ని ప్రేరేపించే ఆధునిక సంగీతం వినడం. వింటూ తమలో తాము రమించి పోవడం. (భాగవతం ఎవరికి బాగా తెలుసు అంటే “శుకోవేత్తి” అంటాడు పరమ శివుడు. అంత చక్కగా,…
రంద్రాన్వేషణ
పచ్చని మొక్క చూసినపుడు అదే రంగు పులుముకొని తినే ఆకుపురుగు కనబడదు పక్కనున్న వ్యక్తి కట్టుకున్న బట్టలు చల్లుకున్న పేర్ఫ్యుమే ప్రామాణికాలైతే ప్రమాదమే ఒక మంచిలో చెడును వెతకడం ఒక చెడులో మరిన్ని చెడులు చూడడం అలవాటుగా మారిపోయింది …
వర్షాకాంక్ష
వాన వెలిసిన తరువాతి స్వచ్చతలా మనసు అపుడపుడూ లలితంగా మారుతుంది. భానుడి కిరణాలలోని ధూళి కణాలుగా భయం, రాగం, ద్వేషం మళ్ళీ మనసును కలుషితం చేస్తే మళ్ళీ వచ్చే వర్షం కోసం ఎదురు చూసే లతలా మనసు నీ మృదు భాషణ…
సమస్య
సమస్య విమర్శ ఐతే పరిష్కారం కూడా సమస్యే అంతరాత్మ ప్రభోదం అన్నివేళలా అనుససరిస్తే అందరూ మహాత్ములే ఒక వృద్ధుడు యుద్ధం చేస్తుంటే చోద్యం చూస్తున్నాం అంతా అవినీతి ని అంతమోదించే ఆరాటం 12 రోజులు గా సజీవంగా కదలాడుతున్నా, కాదు,…
