నీకు పిచ్చా అవినీతి అంటే?

అన్నం తిందామంటే అన్నా టీవీ చూద్దామంటే అన్నా పేపర్ తెరగేస్తే అన్నా ఆఫీసులోనూ అన్నా కబుర్లే పిల్లలకూ తెలుసు అన్నా కాని మన పార్లమెంటు సభ్యులకు మాత్రం  అన్నా ఒక ప్రజాస్వామ్య వ్యతిరేకి  ఎందుకంటే వారు వాడే పార్లమెంటు ఒక అవినీతి అడ్డా అన్నా అంటే హన్నా !!  …

చోద్యం చూద్దాం రండి

రామలీల రామాయణం లో లేదు కాని ఢిల్లీ లో ఇప్పుడు ప్రత్యక్షం గా ఉంది ధర్మం అనే పదానికి అర్ధం తెలిస్తే అన్నా దీక్షను సమస్య గా చూసే వారికి ఓస్! ఇంతేనా! అని అనిపిస్తుంది.   జన లోక్పాల్ బిల్లు…

పొలికేక

అరుస్తూ పొతే అవదు అది పొలికేక చస్తూ బతుకుతుంటే అరవడానికి ఓపికుండదు తిన్నది అరగడానికి అరిస్తే అది ఒక ఆట అవినీతిని అసహ్యించుకొంటూ అరిస్తే అది ఉద్యమం!   మరి…..   కొన్ని గొంతులు ఒక్కటై ఒకే లక్ష్యం కోసం ఒకే…

దొంగలను పట్టుకోండి అంటే…..

దొంగలను పట్టుకోండి అంటే…..   దొంగలకు నిర్వచనం అడిగారు దొంగతనాన్ని కూడా నిర్వ”చించా”లన్నారు. దొంగ దొరికితే కూడా దొంగ అని అనకూడదన్నారు! దొంగలను వర్గీకరించాలన్నారు! దొంగలను ఏవరుపడితే వారు పట్టుకోకూడదన్నారు! దొంగతనం రుజువైనా దొంగతనం చేసిన వ్యకిని బట్టి శిక్ష అన్నారు!…

ఆశ-బెంగ

  వాన వెలిసింది తలపు తడిసింది తోడు నీడై ఈడు జొడై జీవితాంతం కలసి ఉండే మగడు దొరుకుతాడో లేడోనని పెదవి అదిరింది మనసు బెదిరింది   దుర్భాషలు దూషణలు దురాగతాలు దుర్బుద్ధులు వంచనలు దండనలు మద్యం మత్తులో మగాళ్ళు చేసే…

తిరుమలలో వలవల

  వేంకటేశుడే సాక్షి తిరుమల లో భక్తుల వెతలకు దేవస్థాన నిర్వాహకుల నిర్వాకాలకు  ప్రజా పాలకుల అక్రమాలకూ అధికార దుర్వినియోగానికి ధర్మం పేరున జరుగుతున్న హద్దులెరగని అధర్మానికి   రాచరికం సమసిపోలేదనడానికి  నిదర్శనం వి. ఐ. పి. దర్శనం అన్ని ఆర్జనలకు మూల మైన వానికి…

దోపిడీ

ఒక్క రోజు నీళ్ళు రాకపోతే తెలుస్తుంది నీటి విలువ  మరి నీళ్ళు రోజు వస్తున్నప్పడు?   ఒక్క రోజు తిండి దొరకని చోట చిక్కుకు పొతే తెలుస్తుది ఆకలి విలువ మరి రోజూ  ముప్పూటల మెక్కు తుంటే?   ఒక్క రోజు నిద్రకు దూరమైతే తెలుస్తుంది నిద్ర విలువ రోజూ…

అంతా పేరులోనే ఉంది

భ్రస్టాచార్ నిర్మూలన్ బిల్ అంటే సరిపోతుంది అధర్మం ఎవరు చేసినా అధర్మమే అపుడు ప్రధానికి, ఎంతో ప్రయాస పడి జీవించే  పౌరునికి తేడా లేదు   పౌర సమాజ ప్రతినిధులు దొంగలతో కూర్చొని చట్టాలు చెయ్యకూడదు భ్రష్టులు కాని లోక్  సభ సభ్యులతో కలిసి చట్టం…

వర్ష ఋతు శోభ

వసంతంలో   చిగిర్చి కొత్త ఆకులు తొడిగి పూవులు పూసి కాయలు కాసి భానుడి తీవ్రతలో భాసించి సమస్త జీవాలకు నీడను గూడును ఇచ్చి అలుపెరగక ఆశ పడక జీవం ఉట్టిపడేలా నిలచిన ఈ చెట్లకు సన్మానం చేసేందుకు వచ్చేదే తొలకరి ఎక్కడ చూసిన…

జయకు నిజంగా లాలిత్యం ఉందా?

జయలలితకు జయం లాలిత్యం సమపాళ్ళలో ఉండాలని ఆ రంగనాథుని అర్థిద్దాం రండి తమిళ సోదరులార పగ, సంపాదన, పట్టింపులు, నిరంకుశ ధోరణులు ఇవే ముఖ్యమని అనుకుంటే చరిత్రే సాక్షెం రాజకీయ నేతలకు   నేను ఇప్పుడే, ఇక్కడే మరణిస్తే? నన్ను ఎలా…