పెళ్లి

  మళ్ళీ మళ్ళీ చూసేకొలది ప్రతి పెళ్లి ఒక తుళ్ళింత ను దాచుకోనో లేక దోచుకోనో వెళ్లి ఒక సహజీవన శైలి లోకి  మళ్లి ఒక చెరగని రీతి మిగిలిపోయిన రంగవల్లి   ప్రతి సంవత్సరం ఎన్నో జంటలు కొత్త జీవితాలను ప్రారంభిస్తాయి కొత్త…

ఏమి చిత్రం ఈ వైపరీత్యం

వేప చిగురు మాఘం లో వేప పువ్వు ఫాల్గుణం లో ఉగాదికి వేపకాయలు ఏమి చిత్రం ఈ వైపరీత్యం   అంటె, వేపచిగురు నీ జబ్బుల చిట్టా కు చాలదురా అని వేప కాయే తినమని చెప్పక  చెబుతుందా? లేక ఋతువులు సైతం…

అసలు నీకు తెలంగాణా అంటే తెలుసా?

  అది ఒక చారిత్రిక అణచివేత కు ప్రతిరూపం ఒక తేనెలూరు భాషను అపభ్రంశం చేసిన అమానుష అధికార దాహం అవిద్యే పెట్టుబడిగా సాగిన అసాంస్కృతిక వ్యాపారం   ఒక భాషలో మాండలికాలు ఎక్కడ నుంచి పుడతాయో తెలుసా మనుషుల్ని చదువుకు…

అమ్మతనం

తనువుపై మార్పులు చూసి తన్మయం చెంది లోనుంచి శిశువు తన్నుతుంటే తాదాత్మ్యత పొంది మరణ సదృశ్యమైన ప్రసవ వేదన ని బిడ్డని చూడగానే ఆనందగా మార్చి  ఇహ చాలు అని అనకుండా మరో బిడ్డకు తల్లవడానికి అదే ఉత్సాహంతో తన తనువును…

పదిలక్షల నడక

పదిలక్షల మంది (?) కలసి నడిస్తే….. అది ఒక అవిద్య చేసిన వికటాట్టహాసం అజ్ఞానపు పొలికేకల గందరగోళం అవధులు దాటిన అరాచకత్వం అమానుషమైన అర్ధంలేని అసహనం కొందరి అధికార దాహానికి దగ్ధమైన మానవత్వం   సాధించిది ఏమిటో తెలుసా? అందరికీ అవమానం తెలుగు…

మెట్రో

  హైదరాబాద్  మెట్రోపెట్టేరో జనాలను ఇబ్బందుల ఇరుకుల చట్రంలో కొట్టరో ట్రాఫ్ఫిక్ చలానులతోఏమిటిరో  ఇంకా అర్ధం కాలేదా?  ఐతే, పట్టరో  నేతలకు నీరాజనం! జనం సుఖంగా ఉండకూడదుఅభివృద్ధి ముసుగులో ఆటంకాలు కొన్ని ఫ్లై  ఓవర్లతో పోయేదానికిపెద్ద ఫ్లై ఓవర్ గా మెట్రో కావాలటకొన్ని…

మంచి అయ్యకు మంచి ఆలి!

ఈ మధ్యన  నేనొక వివాహానికి వెళ్ళాను. వధువు కుందనపు బొమ్మ. మనసు వెన్న ముద్ద. ఆనందం ఆమె మోములో మెరిసే  ఒక ఆభరణం. కొంచం పరిచయం ద్వారా తెలుసు. అన్నం అంతా పట్టి చూడాలా? వరుడు – ముభావి, అభావి. ప్రేమను…

వర్తమానం – ఒక అద్భుత బహుమానం!

“2008 లో వచ్చిన రెసిషన్ పుణ్యమా ఎన్నో కుటుంబాలు మళ్ళీ సంతోషంగా ఉన్నాయి రా రాయుడూ!” అని పార్క్ బల్లపై కూర్చొంటూ అన్నాడు నరసింహులు. “మొన్నటికి మొన్న అప్పలసామి కొడుకూ కోడలు వాళ్ళ బుడ్దొణ్ణి వేసుకొని చక్కగా తిరిగి హైదరాబాద్ కి…