ఒడిదుడుకుల జీవన ప్రస్థానానికి ప్రధమ ద్వారం అయినా, బడులను విడచి బతుకు బాట పట్టిన నాకు లేలేత ముద్దు ముచ్చట్ల ముఖ వర్చస్సుల, ఉత్సాహపు నడకల ఒక అపురూపమైన భావనల తోరణంనా కూతురు చదివే బడి ద్వారం అమ్మలు, నాన్నలు…
Author: IVNS Raju
శివమెత్తిన శివగంగ
ఈ చిత్రాన్ని మొదటిసారిగా చూడగానే నా ఒళ్ళు గగుర్పొడిచింది. “శివగంగ శివమెత్తి పొంగగా, నెలవంక సిగపూవు నవ్వగా” అన్న సినీ కవి మాటలు మదిలో మెదిలాయి. ఆ వెంటనే “ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు – శ్లోకంబైన…
ప్రసవ వేదన
నేను కలం తో నోబెల్ కొట్టేస్తా కలం పట్టుకున్నాక తెలిసింది అది కదలడం లేదని సరే ఒక కొత్త రికార్డు సృష్టిస్తా కలం కదిలి ఆగిపోయింది ఒక ప్రకంపనం పుట్టిస్తా ఒక పేజి నిండింది సరుకు అయిపొయింది …
నీరు లేని స్వతంత్ర్యం!
స్నానం కోసం దేహం దాహంతో వేగిపోతోంది చినుకు చెమట పై పడింది ఆ పై భూమిపై భూమి దాహం తీరక అలమటించింది సెగలు కక్కింది, వేడిమి పెరిగింది మబ్బులు మాయమయ్యాయి ఆకులు స్థాణువుల్లా ఉన్నాయి భరించలేని వేసవి నీటి చుక్క దొరకదు …
యుగాది
అనాదిగా జీవుడు పునాదుల వెతుకులాటలో మునిగి తేలుచున్నాడు పుట్టిన ప్రతి సారీ తానెవరో తెలుసుకొనే తపనలో యుగాదులు గడుస్తున్నా పగ, ప్రతీకారాదులే పరమార్ధాలు నిజాలు తెలిసే సరికి నీరసాలు ఇదే చక్ర భ్రమణం లో జీవి నిరంతర బాటసారి …
