ఒక పితృ దేవత (ఓ పి దే) – గాంధి చనిపోయాక ఆ వార్త తట్టుకోలేక మరణించిన ఒక గుజరాతీ భారతీయుడు): నిరాడంబరతకు చిహ్నమైన గాంధిని మహాత్మా అని పిలవడం వెనుక ఆయన జీవన శైలి కారణం. అట్టి గాంధి జయంతి…
Author: IVNS Raju
భాగ్యనగరంలో గణేశ నిమజ్జనం అను గణపతి-శంకరుల సంవాదం
సంధ్యాకాలం కావస్తుంటే శంకరుడు హైదరాబాద్ మీదుగా శ్రీశైలం వైపుకు వెళుతూ నిన్న జరిగిన గణేశ నిమజ్జన కోలాహలం చూసి ముసిముసి నవ్వులు నవ్వుకొంటూ ఒక్క సారి గణపతిని తలచుకున్నాడు. మరుక్షణం గణపతి శంకరుని ముందు ప్రత్యక్షమై ప్రణామం చేసి తండ్రీ ఏమి…
తెలుగు బాలలకై పద్యాలు
మా చిన్ని కృష్ణుని మళ్ళీ మళ్ళీ పిలవండి గోవిందా గోవిందా గోపాల బాలునికి గోరుముద్దలు పెట్టండి గోవిందా గోవిందా మా ముద్దుల కొండకు నెయ్యీ అన్నం పెట్టండి గోవిందా గోవిందా మా వెన్న దొంగకు పప్పు బువ్వ పెట్టండి గోవిందా గోవిందా మా కొంటె కన్నయ్యకు బెబ్బు…
స్వాతంత్రానికి ఇరు పార్శ్వాలు
అరవై ఐదు సంవత్సరాల అరుపులు కేకలు శుష్క వాగ్దానాలు క్రియా శూన్యాలు సమాజాన్ని విభజిస్తూ పోవడాలు పాలిటిక్స్ ను ఒక అడ్డాగా మార్చి పాలిస్తూ సంపాదించుకోవడాలు ఇది ఒక పక్క జరుగుతున్న తంతు అయితే మరోపక్క: మత మార్పిడులు జరుగుతున్నా మత విద్వేషాలు కొనసాగుతున్నా లౌకికత పేరుతొ అలౌకికానందం…
సర్వ జీవయానం కేశవం ప్రతి గచ్చతి !
చిన్న రెక్కల పురుగులు అప్పుడే పుట్టి కాంతిని తినడానికి తాపత్రయపడుతూ అంతలోనే నేలరాలతాయి అక్కడే ఉన్న ఎర్ర చీమలు ఇంకా బ్రతికున్నావాటికి తాపీగా భోంచేస్తాయి ఈ అల్లరి చూసిన ఇల్లాలు చీపురుతో తుడిచి చీమల్ని వాటి బతికున్న ఆహారాన్ని చేటకు ఎత్తి అప్పుడే…
యీయ్యాల్టి రామాయణం – శవ పూజ
అప్పన్న: ఒరేయ్ రాజన్న మొన్నీమద్దెన ఒక శవ పూజ చూసా. నాకైతే శవానికి పూజ ఏటీ అని ఒకటే ఆలోచన కాని ఆ పంతులు గారు నా మనసులో దూరి నట్లు నేను ఏవి అనుకుంటున్నానో అదే సేప్పాడు. రాజన్న: ఏవి…
యీయ్యాల్టి రామాయణం – సూసి రమ్మంటే కాల్సి రావడం
అప్పన్న: ఒరేయ్ రాజన్న ఒక పని సేసి రమ్మంటే ఆ అనుమంతు కాల్సి వచ్చాడు కదా అది తప్పుకాద? రాజన్న: తప్పేలాగా అవుద్దీ ఆయన ఎంతో మేలు సేసాడు గదా అప్పన్న: కానొరే నాకు బాగా నవ్వొచింది ఏంటో తెల్సా రాజన్న:…
