వేదభూమి అయిన భారతదేశంలో పాలన, భోగభూములలో జరిగే పాలనకు సమాంతరంగా ఉండాలని చేసే ప్రయత్నంలో దేశంలో భ్రష్టాచారం వేళ్ళూనుకొనిపోయి మన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మారి మన సంస్కృతీ సాంప్రదాయాలకు తిలోదకాలిచ్చే రీతిన దిగజారిపోయింది. ఇది ఎంత స్థాయికి పోయిందో మన…
Author: IVNS Raju
అమెరికా పౌర ఆరోగ్య వ్యవస్థలో మార్పులు – ఒక తులనాత్మక పరిశీలన
<a href=”http://www.bidvertiser.com”>pay per click</a> అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఎన్నో ఏళ్ల మోసపూరిత ఆరోగ్య బీమా వ్యవస్థకు ఒక చిన్న కుదుపు ఇచ్చింది. ఈ ఆరోగ్య బీమా వ్యవస్థ ఇక్కడ మన దేశం లో వేళ్ళూనుకొంటున్న తరుణంలో ఈ పరిశీలన అవసరమని…
యియ్యాల్టి రామాయణం – బాస
అప్పన్న: ఊరే నిన్న బాస గురించి సెప్పిన మాట సాల నచ్చిందిరా రామాయనం అని మనం అంటే ఆ పెద్దాయన కాదు రామాయణం అనాలి “అణ” అని బలే సేప్పాడు ఇప్పుడు మనం కనీసం రామాయనం అనకుండా రామాయణం అనగలుగుతున్నాం. అంటే…
యీయ్యాల్టి రామాయణం – మదువనం లో పార్టీ
అప్పన్న: ఒరేయ్ రాజన్న మదువనంలో కోతులన్నీ పార్టీ సేసు కున్నాయి గదా అంటే ఇలా పార్టీలు సేసుకోవడం రాములోరి కాలం లోనే ఉందన్న మాట. మరి ఇఫతారు పార్టీ అని మన సి. ఎం బాబు ఇచ్చే పార్టీలు మన పెదాని…
యియ్యాల్టి రామాయనం – సెరనాగతి
అప్పన్న: అంత తప్పు సేసేసిన ఆ రావనున్ని కూడా సెరనాగతి సేత్తే సేమిన్చేత్తనన్నడా రావుడు. ఎంత పెమాదం అది! రాజన్న: పెమాదం ఎందుకు అలా సెరనాగతి సేసినోడు ఓడి పోయాడనే అద్దం. ఓడిపోయినాడు ఏన్జేత్తాడు? అప్పన్న: అదే ఆ రాములోరికీ నీకు…
యియ్యాల్టి రామాయనం – తత్తవం
అప్పన్న: నిన్న సెప్పిన తత్తవం నీకు ఏమైనా అద్దమైందా? రాజన్న: ఏ తత్తవం అప్పన్న: నీ యంకమ్మా ఏ తత్తవమా? అంటే నిన్ను ఆ పెస్న అడిగి తప్పు సేసా నాన్న మాట. నాతొ బాటూ పక్కనే కూసోని ఇన్నావ్ ఏ…
యియ్యాల్టి రామాయనం – తేగం
అప్పన్న: మొన్నీమద్దెన ఇన్నాను పెనబ్ బాబు రాష్ట్రపతి అయిపోతాడని. మొన్న రామాయణంలో ఇన్నట్టు సోనియా అమ్మ రావుడు ఇబీసనుడికి సేసినట్టు ఎవరికీ తెలియకుండా ఎప్పుడో పెనబ్ బాబుకి రాష్ట్రపతి పదవి ఇచ్చేసినదా? రాజన్న : సేసేసే ఉండొచ్చు లేదా పెనబ్ బాబు…
యియ్యాల్టి రామాయనం – పాయోపవేసం
రాజన్న : సచ్చిపోతానికి పాయోపవేసం ఎందుకురా ? నాకు బొత్తిగా తెలియలే ?? అప్పన్న: పాయోపవేసం అంటే సచ్చిపోడానికి పడుకోడం ! రాజన్న : సచ్చిపోడానికి పడుకుటే సచ్చిపోతారేటి? అలాగైతే మా పెద్ది గత నాలుగు మాసాలు పడుకొనే ఉండేది. తినేది…
