పోకూరి కాశీపత్యావధానులు ఆంధ్ర సాహితీ కర్షక శిఖామణి. ఆయన చిత్ర బంధ కవితా చాతుర్యానికి మచ్చు తునుక ఈ పద్య రత్నము. “కుధర సమాకృతి లాభ; మ్మధికముగా( గొనె(* గుచ ద్వయం బొండొండా; కుధ ముఖ లిపులు(* సనిన గ: ట్యధర దృగంగోక్తి…
Author: Kadambari Piduri
అమితాబ్ పొడుగు హాస్యం
అతడేమో సన్నగా, రివటలా ఉన్నాడు, ఇతడేమో నహా పొట్టి. “గడకర్రలాగా- ఇంత పోడుగు, ఇతనేమిటీ, సినిమాలలో హీరోనా?” అని అప్ప్పట్లో హిందీ సినీ విశ్లేషకులు లుప్చలు కొడుతూ అనుకున్నారు. అతనే అమితాబ్ బచన్ (Amitabh Harivansh Bachchan- Born on 11…
మహా పండితుడు బ్రహ్మశ్రీ కాశీపత్యావధానులు
అమోఘ పాండిత్య ప్రజ్ఞా ప్రాభవశాలి పోకూరి కాశీపత్యావధానులు. నందన సంవత్సర మాఘ శుద్ధ దశమి నాడు లక్ష్మాంబ, సుబ్బయాచార్యుల తృతీయ సంతానముగా, గుంటూరు జిల్లా, పల్నాడు తాలూకాలోని “బోదిలవీడు” అనే గ్రామంలో జన్మించారు. బ్రహ్మశ్రీ పోకూరి కాశీపత్యావధానులు వృద్ధాప్య దశ వఱకూ…
పవళక్కొడి
అత్యంతాద్భుత చిత్రం “మాయాబజార్” లో వింత ఏమిటంటే, ఈ కథ అసలు మహాభారతములో (జన రంజకమైన ఈ మహా ఇతిహాసము యొక్క అసలు పేరు “జయం”) లేనే లేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విశేషం కూడా ఉన్నది; అదేమిటంటే, సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు,…
గోపాలబాలుడు గోవిందుడు
గోపాల బాలుడు- బృందావన సంచారి మురళీ ధరుడు, మురిపాల క్రిష్ణుడు; మన పాలి దేవుడు || గోరు ముద్దలన్నిటినీ మెసవుచుండును; కూర్మి- యశోదమ్మ గారాలపట్టి వీడేను! మాకెల్లపుడూ వీని ధ్యాస; వీడము ఈ ధ్యానము || గోటి మీద కొండనే…
గొల్లపూడి మారుతీరావు – నర్సరావ్ పేట సింహాసనం
గొల్లపూడి మారుతీరావు విజయవాడలో ఉద్యోగపర్వం ఆరంభించారు. ఆ మహా నగరంలో “నవోదయ ప్రకాశరావు” చేదోడుగా నిలిచారు. గొల్లపూడి మారుతీరావుకు అక్కడ చేదు అనుభవం ఎదురైనది. ఆ జనారణ్యంలో జేబులో డబ్బును ఎవరో కాజేశాడు. ఆపద్ధర్మ ప్రభువు నవోదయ ప్రకాశరావు గారి అండ…
వ్రతఫలము దక్కింది!
భారతదేశములో ప్రజలు ఎంతో భక్తితో ఆచరించే వ్రతము “శ్రీ సత్య నారాయణ వ్రతము”. పురాణములను శోధించి ఈ నోమును కథగా వ్రాసి లోకానికి అందించిన రచయిత శ్రీ కాశీపత్యావధానులు. రాయచూరు వద్ద ఉన్న ఆత్మకూరులో ముత్యాలయ్యాచారి అనే వ్యక్తి ఉండేవాడు. సంతానార్ధి…