“హరే క్రిష్ణ చెట్టు” అమెరికా లోని న్యూయర్క్ పట్టణంలో ఉన్నది. అది సరే! ఐతే ఏమిటీ? అని సందేహమా! అందులో చెప్పుకోదగిన విశేషం ఏమిటీ అని సంశయమా! ఆ The Hare Krishna Tree పవిత్ర వృక్షంగా భావించబడుతూన్నది. ఆ పాదపం…
Author: Kadambari Piduri
కథాకళి కథ – నటరాజ రామకృష్ణకు ప్రేరణ
కథాకేళి – నాట్య ప్రక్రియ, కేరళ రాష్ట్రంలోనే కాదు,cప్రపంచంలో గుర్తింపు పొందిన విశిష్ట సాంప్రదాయ నృత్యము. కేరళ సీమకు ఈ కథకేళి- ప్రత్యేక గుర్తింపును తెచ్చింది- అనడంలో అతిశయోక్తి లేదు. కథ = Story కేళి= ఆట/నాట్యము నాట్య రూపకము, Dance…
మందాకినీ మారుతీయము
గొల్లపూడి మారుతీరావు ఒక అందాల నటితో నటించాడు. కానీ “అది నా నట జీవితంలో పీడకల లాంటి అనుభవం” అని తన ఆత్మకథలో చెప్పుకున్నారు. ఆ నటీమణి “మందాకిని”. “రామ్ తేరీ గంగా మైలీ” లో రాజ్ కపూర్ ప్రేక్షకులకు పరిచయం చేసిన…
ఆటవెలది ప్రభావము
అధ్యాపకుల ఆటవెలది పద్యం ఒక బాలుని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది, భవిష్యత్తులో అతడు గొప్ప వ్యక్తిగా మారడానికి కారణమైంది. 20వ శతాబ్దం ఆధునికతను సంతరించుకుంటూన్న రోజులవి. చేతులకు మురుగులు, చెవులకు పోగులు, గిరిజాల జుట్టు –ఈ తరహా వేషధారణతో అప్పటితాపీ ధర్మారావు స్కూల్లో…
ఉదాహరణ వాఙ్మయమును వెలుగులోకి తెచ్చిన నిడదవోలు వెంకట్రావు
ఆధునిక సారస్వతములో- ప్రాచీన సాహిత్యముపై, ముఖ్యంగా ఉదాహరణ వాఙ్మయముపై విశేష కృషి చేసిన దిగ్దంతులలో ఒకరు నిడదవోలు వెంకట్రావు. “మహాశ్వేత” కొక్కొండ వెంకటరత్నం మొదటి నవల- ఇత్యాది అభిప్రాయాలను నిర్దిష్ట ప్రామాణిక అభిప్రాయాలను వెలిబుచ్చిన వ్యక్తి నిడదవోలు వెంకట్రావు. మయూర కృత…
ఎండా వానా, కప్పల పెళ్ళి
వానా వానా వల్లప్ప!- అప్పల కొండకు దండాలు! వానల దేవుడ! దబ్బున ఇలకు-ఇలాగ రా! రా! రావోయీ! విను వీధులలో మబ్బుల ఇంట-భద్రంగా దాగున్నావు; ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు-గుమ్మము నుండీ రావోయీ! జల జల జలతార్ (రు)…
తదిరినాలు, తాన తందనాలు
చర్ల గణపతి శాస్త్రి ఆంధ్ర సాహిత్య పారంగతునిగా అందరికీ తెలుసు. కానీ ఆయన సంగీతశాస్త్ర పారంగతుడు కూడా! ఆంధ్ర పత్రిక, మున్నగు పత్రికలకు సంగీతకళ గురించి, ఎన్నో విశేషాలను పరిశోధించి, ప్రజలకు అందించారు. ఒకసారి” చర్ల గణపతిశాస్త్ర్త్రి ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు.…
భామినులార! సరగున రండీ!
పరుగిడి, వడివడి, వేగమె రండీ ఏ మాత్రము జాప్యమును సేయకనూ; భామినులార! సరగున రండీ! సత్వరమే తామెల్లరునూ పరుగిడి, వడివడి, వేగమె రండీ! || తులసీ మాలలు అల్లుదము కళకళలాడును హరిత వర్ణముల జలజనాభునీ గళమున…