Robert Ripley’s ” Believe It or Not! “ప్రేక్షకులకు అమిత ఇష్టమైన Telivision కార్యక్రమము. రాబర్ట్ రిప్లీ ప్రసారం చేసే ఈ – “నమ్ము! నమ్మక పో” అనే ప్రోగ్రాములో 12 సార్లు ప్రసారమైన విశిష్టతను కలిగిన విశేషం…
Author: Kadambari Piduri
జొన్నవిత్తుల పేరడీ-బీ రెడీ!
జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి పేరడీ రచనలకు పెట్టింది పేరు. ఆయన హాస్య వల్లరి చేసిన అల్లరిని, ఆ రోజుల్లో అందరూ రవంత భయంతోనైనా, ఆసక్తిగా ఎదురు చూసేవారు. జరుక్ శాస్త్రి లాగానే పేరడీ రచన చేయ యత్నించిన కలాల కోలాహలం కూడా…
భానుమతి ఆకలి
“పురచ్చి తలైవర్” అని అరవ వాళ్ళు ఆప్యాయతగా ఎం.జి.రామచంద్రన్ ని పిలుస్తారు. ఈ తమిళ కథానాయకుడు శ్రీలంకలోని కాండీ పట్టణములో జన్మించారు. (17వ తేదీ, జనవరి – 1917 – డిసెంబర్, 24, 1987). పాత తెలుగు సినిమాలలో రాజనాల లాగా,…
పాశ్చాత్య శిష్యుడు-పంతులుగారి వాత్సల్యం
వ్యావహారిక భాషా ఉద్యమము ప్రచారం చేసి, కళాప్రపూర్ణ గా శ్లాఘించబడిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. నేడు వ్యావహారిక భాష – మన రచనా, విద్యా రంగాలలో ఆచరణలో ఉండటానికి కారణము గిడుగు రామ్మూర్తి పంతులు. ఆయన 1892 నుండీ…
ఆమ్రేడితం అక్కర్లేదన్న త్రిపురనేని గోపీచందు!
ఆమ్రేడితం ద్విస్త్రరుక్తం – కుత్సానిదేచ గర్హణే |స్యాదాభాషణ మాలాపః ప్రలాపో೭నర్థకంవచః || మన వ్యాకరణములో “ఆమ్రేడితము” ఒక సమాసము. ఆమ్రేడితం అంటే రెండు మూడుసార్లు చెప్పినది అని అర్థం. కుత్సా=నిందా; గర్హణ=నింద; ఆలాపః = మాటలాడుట; ప్రలాపములు = ప్రేలాపనలు – మొదలైనవి అనర్ధకము”లని…
ఉగాది విశేషాలు
“చైత్రే మాసి జగద్ బ్రహ్మా – ససర్గ పథమే అహని; వత్సరాదౌ వసంతాదౌ రవిరాద్యే తథైవ చ” బ్రహ్మ కల్పములో, బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు. మొదటి ఉగాదిగా ఆ సుముహూర్తము పరిగణనలోనికి వచ్చినది. “ప్రభవ” మొదటి సంవత్సరము, మొదటి చిత్ర మాసములో, మొదటిది…
విప్రనారాయణతో జంధ్యాల
ఆ చిన్న బాలుడు “విప్ర నారాయణ” సినిమాను చూసాడు. అప్పటి నుంచీ ”నేను విప్ర నారాయణుడ్ని చూడాలి, చూపించండి.” అంటూ అడగసాగాడు. ఒక షూటింగు జరుగుతూన్నది. ఆ సీనులలో అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్నాడు. ఆ అబ్బాయిని అతని బంధువులు తీసుకుని వచ్చారు.…