అంజనం (కాటుక)

కాటుకను తయారు చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి. అవి అన్నీ కొంత వైవిధ్యంగా ఉన్నప్పటికీ మూల సూత్రం ఒకటే! కళ్ళకు మేలు చేసే దినుసులతో మసిని తయారు చేయడమే ఆయా విధానాలకు మౌలికమైన పునాది అన్న మాట. ఈసారి ఒక పద్ధతిని గమనించుదాము.  …

యాళీ స్థంబాల కథ కమామీషు

దక్షిణ భారతదేశములోని కోవెలలలో, ముఖ్యంగా మన ఆంధ్రదేశంలోని దేవాలయాలలోని కొన్ని స్తంభాలు వైవిధ్యానికి తార్కాణాలై చూపరులకు సంభ్రమాన్ని కలిగిస్తాయి. శిల్పవిన్నాణముతో కనిపించే ఆ స్తంభములను “యాళీ స్తంభములు/ యాలీ కంబములు” ఆని పిలుస్తారు. గుడి, మందిరం, మహల్, భవంతి, ఇల్లు – …

విభిన్నమైన లిపి ‘మోడీ లిపి’

  “మోడీ స్క్రిప్ట్” – ఇదేమిటి? ప్రధానమంత్రి ‘మోడీ’ పేరుతో ఉందే అని ఆశ్చర్యపోతున్నారా? ఇది ఆశ్చర్యజనకమైన అంశమే ఐనా ఆసక్తికరమైన విశేషమే!  ఈ ‘మోడీ లిపి / మోడీ స్క్రిప్టు మరాఠీ, గుజరాతీ ల కదంబమాలిక, ఇది మరాఠీ భాషలో…

శాంతి నికేతన్ లో వీణా మాధురి!

శాంతినికేతన్ కళలకు ఇంద్రధామం. మహాకవి రవీంద్రనాథ టాగూర్ తన సర్వసంపదలనూ ధారపోసి, నెలకొల్పిన ఆదర్శ విశ్వ కళా విద్యాలయం అది. లలితకళా లావణ్యతకు చలువపందితిళ్ళు వేసిన ఆదర్శ నిర్వచనం శాంతినికేతన్. ఈ శాంతినికేతనము నందు వీణను ప్రవేశపెట్టిన వారు ఎవరో తెలుసా? ఆ వ్యక్తి…

నంజనగూడు పళ్ళపొడి – ఒక ట్రైను కథ

 కేవలం ఒక ‘పళ్ళపొడి పేరు’ను తన పేరుగా రైలు పొందిన సందర్భం ఉంది. అదేమిటో తెలుసా? మనదేశం స్వాతంత్ర్యం పొందిన తొలిదశలో – ఆర్ధికంగా తప్పటడుగులు వేస్తున్నదశలో – వ్యాపారరంగంలో కొన్ని ఉత్పత్తులు – అమృతాంజన్, నవనీతం లేపనం వంటివి వచ్చినవి.ప్రజల…

కె సెరా సెరా పాట – మన భానుమతి

"కే సెరా సెరా...." అనే ఒక ఇంగ్లీషు పాట మన తెలుగు సినిమాలో ఉంది తెలుసా?"అత్తగారి కథలు" రచయిత్రి, విదుషీమణి, గాయని, మన తెలుగింటి మణిదీపం, నటీమణి, సకల కళాభినేత్రి శ్రీమతి పి.భానుమతి. ఖంగుమనే ఆమె గొంతులో స్వరాలు వయ్యారాలు పోతాయి. “తోడూ  నీడా” సినిమాలో చిన్నపాపను సముదాయించడానికి ప్రయాసపడే ఇల్లాలి పాత్రలో "శభాష్" అనిపించుకున్నది ఆమె. ఆ క్రమంలో అప్పుడు భానుమతి ఒక ఇంగ్లీష్ సాంగ్ నీ సింగింది "కే సెరా సెరా" అంటూ.

గురు రవిదాసు -బేగమ్ పురా

    “మరో ప్రపంచం ” అంటే అందరికీ ఆపేక్ష. ఆశాజీవులు ఇట్లాంటి ఊహాజగత్తులను సృష్టిస్తూ ఉంటారు. కొన్ని శతాబ్దాలకు, ఇట్లాంటి నిన్నటి స్వప్నాలను, సమర్ధులైన జనులు, దేశాలు, నేటి ఆచరణలతో వాస్తవ స్వరూపములనుగా తీర్చి దిద్దుకొనగలుగుతున్నారు. మన తెలుగున “మరోప్రపంచం”…

అట్టర్లీ బట్టర్లీ అమూల్ బేబీ!

1969 లో “హరే రామ హరే క్రిష్ణ ఉద్యమం” ప్రారంభాన్ని ఇండియా చూసింది. ఉద్యమోత్సాహ ప్రస్తావనకు మరో సంఘటన నగిషీల తళుకులను అమర్చింది. ఆ ఆకర్షణయే “అమూల్బేబీ“. హరే క్రిష్ణ ఉద్యమ నినాదాన్ని అతి లాఘవంగా అందుకున్నది అమూల్ బేబీ. పేపర్లలోనూ, పోస్టర్ల పైనా…

బర్హిపింఛధారి

ఉత్థాన ఏకాదశి విశిష్టమైనది.  కార్తీకశుక్ల పక్షమున ఉన్న పండుగ, నోము ఇది. ఉత్థాన ఏకాదశికి నాలుగు పేర్లు కలవు – (1) హరిబోధిని; (2) ప్రబోధిని; (3) దేవోత్తని; (4) ఉత్థాన ఏకాదశి. ఉత్థానఏకాదశిన నెమలిఈకలను (peacock feathers) దానము చేయుట…

మూడు ఛలోక్తులు

ఆఫీసునుండి ఇంటికి వచ్చాడు జంబు లింగం. ఇల్లంతా చిందర వందరగా ఉన్నది.   “ఛీ ఛీ !ఇంటికి రావాలంటే విసుగు.ఇల్లంతా జూ లాగా ఉంది.” “మరే,ఇప్పుడే కదా మరో జంతువు కూడా లోనికి వచ్చేసింది.”  భార్య శాంతంగా, తాపీగా సమాధానించింది.     ఇండియా  మంత్రి…