వాన వానా వల్లప్ప

వాన వానా వల్లప్ప  వల్లప్పకు ఆహాహా!  దొరికినవీ కానుకలు కోకొల్లల వేడుకలు!  ||     తిరిగి తిరుగు ఆటలు  తిరుగు తిరుగు ఆటలు తారంగం పాటలు!   జలతరంగిణీ ఆటలు ॥     ‘వాన చుక్క టప్పు టప్పు! …

అర్జెంటీనాలో “హస్తినాపురము”

అర్జెంటీనాలో  “హస్తినాపురము” ఉన్నది, తెలుసా!?               (అర్జెంటీనమ్ అనే ధాతువు యొక్క లాటిన్ నేమ్ మూలముగా ఒక దేశమునకు పేరు వచ్చింది, అమితాబ్ బచ్చన్ “కౌన్ బనేగా కరోడ్ పతి” ప్రోగ్రామ్ లో ఈ క్విజ్ వచ్చింది మరి!) అక్కడ వెలిసిన “హస్తినాపుర్”…

చందమామ తెచ్చెనమ్మ…

చందమామ తెచ్చెనమ్మ చందనాల వెన్నెలలు వెన్నెలల చందనాల హత్తుకున్న బొమ్మలు   అవి ఎవ్వరివమ్మా? అవి ఎవ్వరివమ్మా?                             ||చందమామ ||  మిత్రులను వెక్కిరించి, అన్నయ్యను గోకి            పొన్నచెట్టు కొమ్మలలో దాగినాడు క్రిష్ణుడు          పొదరిళ్ళలోన నక్కినక్కి నవ్వేటి క్రిష్ణుని                                              తనివితీర చూడాలని తహతహలా…

శార్వాణీ! భువనేశ్వరీ!

శార్వాణీ! భువనేశ్వరీ! పరమేశు హృద్వాసినీ మణి మరకతాభరణ ధారిణీ! కైలాసవాసిని! మాణిక్యవీణా సంగీతలోలినీ!     ||శార్వాణీ! భువనేశ్వరీ!||   కొండపై కొలువున్న అపరంజి బొమ్మ నిఖిల లోకమ్ములకు, అమ్మ తానే ఆయె!        చిత్కళగ నెలకొన్న చిత్రమ్ము…

అద్భుత మలయాళ జోలపాట

“లైఫ్ ఆఫ్ పయ్” (Life of Pai) అవార్డులపంటలను పండించి, అంతర్జాతీయ ఆంగ్ల భాషా ‘చలనచిత్రం-‘. ఈ చిత్రంలోని జోలపాట 2013లో వార్తాపత్రికల ముఖ్యశీర్షిక అయినది. అలప్పుఝ జిల్లాలోని చేర్తాల లో; నడువిలె గ్రామమున తంపి ట్రస్ట్ ఉన్నది.   గాయని, రచయిత్రి…

డొరెగమ – సరిగమ నేస్తం!

 “అందమైన అనుభవం” అనే సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో కమల్ హసన్, జయప్రద, జయసుధ, రజనీకాంత్ మున్నగు హేమాహేమీలు నటించారు. తమిళ చిత్రముకు తెలుగు అనువాదం విమర్శకుల, విశ్లేషకుల మెప్పును పొందింది. ఎం.ఎస్.…

మహాశిల్పి ఆర్నికో

“ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగునో” శిల్పకళకు వన్నెలను చేకూర్చిన ఈ పాట మనకు చెవులలో ఉలి శబ్దాలను, మనో నేత్రంలో సుందర శిల్పాలను దృశ్యమానం చేస్తుంది.    నా చిన్నప్పుడు “ఆర్నికా హైర్ ఆయిలు”…

ఆకాశ వాణి – అశరీర వాణి

ప్రత్యూష కిరణాలతో “ఆకాశవాణి, శుభోదయం” అనే వాక్కులు నిద్ర మగతను  చెదరగొట్టేవి. భక్తిరంజని, సూక్తిముక్తావళి, వారం వారం “గాంధీ మార్గం”, ప్రమదావనం, పాడిపంటలు,జనరంజని, ఈ పద్ధతిగా శ్రోతలను నిరంతరం అలరిస్తూ, నిత్యం ప్రజలను సాహితీసంపన్నులను చేస్తూ, భావిభారత పౌరులను తీర్చిదిద్ది, దశాబ్దం…

తమిళ నాణెంపై తెలుగు లిపి

కోవెలలు నిర్మాణరీతులు విభిన్నతలతో మనోరంజనము గావిస్తూన్నవి. నదీతీరములు, నదీ, సాగర సంగమప్రాంతములు, గిరిశృంగములు, ప్రకృతిసౌందర్య శోభితప్రాంతములు- దేవాలయ నిర్మాణములకు అనువుగా ఎన్నిక ఔతూ సాంప్రదాయ గౌరవమును పొందుతున్నవి. పైన నుడివిన ప్రదేశాలకు అదనంగా చెప్పవలసినవి గుహాలయాలు. దృఢమైన కొండలలో సహజంగా ఏర్పడిన…

అర్జున వివాహం – ఇండోనేషియా కథా రూపం

“అజిబీ- ధపపా – విశ్వేసకి” అంటే – అర్జునుడు, జిష్ణు, బీభత్స, ధనుంజయ (ధనము+ జయము), ఫల్గుణ, పార్ధ, విజయ, శ్వేతవాహన, సవ్యసాచి, కిరీటి ఈ పది పేర్లనూ మారువేషంలో ఉన్న అర్జునునికి చమత్కారంగా “పూసలు గుచ్చి” వేసారు. శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే తెలుగు…