తిరుపతి వేంకటకవులు”అష్టావధానప్రక్రియ”కు ఆంధ్ర సారస్వత ఆస్థానమునందు రత్న పీఠమును నిర్మించి అందు ఆసీనను గావించిన పుంభావ సరస్వతులు. చర్ల బ్రహ్మయ్యశాస్త్రి వీరినిద్దరినీ “జతగా చేరి, జంటగా కవితా జననికి ఫాలమున కస్తూరి తిలకమును దిద్దించుటను” ప్రోత్సహించారు. ఆ ఇద్దరు ఒకే ఊరివారు…
Author: Kadambari Piduri
ఎలిఫెంట్ ఆపిల్ అనబడే నేరేడు కథ
“गजाननं भूतगणादिसेवितं कपित्थ जम्बू फल चारु भक्षणम्।। उमा सुतं शोक विनाश कारकं नमामि विध्नेश्वर पादपकंजम्।।“ గజాననం భూతగణాది సేవితం కపిత్థం జంబూఫల చారు భక్షణంఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంజం “సకల జీవకోటి చేత సేవలూ,…
కుల్ధారా దెయ్యాల దిబ్బ – రంగీలా సినిమా
“రంగీలా” అనగానే ఊర్మిళ, రాంగోపాల్ వర్మలు మనకు చటుక్కున జ్ఞాపకం వస్తారు. “హై రామా.. అనే పాటని “కులధారా శిధిలాల”లో ప్రత్యేక ఆసక్తితో తీసాడు వర్మ. కుల్ధారా శిధిలాలనే ఎందుకు ఎన్నుకున్నాడంటే- దానికి తనదైన శైలిలో వివరణ నిచ్చాడు.అలాంటి అపూర్వ అభిప్రాయాల్ని తెలుసుకోవాలంటే…
జావా , ఇండొనేషియా ద్వీపాల భవిష్యత్ సూక్తికారుడు
మన త్రిలింగ దేశంలో(ఆంధ్ర. ఒరిస్సా, కర్ణాటక; కటకం నుండి) శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి “కాలజ్ఞానము” గీతాలు పరివ్యాప్తి గాంచినవి. ఇలాంటి నుడువులు ఇండొనేషియా ద్వీపసముదాయాలలో (ఆగ్నేయ ఆసియా దేశాలు ఇవి) ప్రజల నాలుకలపై విస్తృత సూక్తి, గీతాల, జానపదములుగా ఆడుచున్నవి. “జయోభయో…
వీరీ వీరీ ఓనమాలు; వీరి గురువులు ఎవ్వరు?
1) దేవతలకు గురువు- “బృహస్పతి “ 2) రాక్షస గురువు:- “శుక్రాచార్యుడు”. 3) శుక్రాచార్యుల శిష్యరికము పొందిన వాడు – కచుడు 4) భక్త ప్రహ్లాదుని ఉపాధ్యాయులు – చండామార్కులు, (చండ, మార్క/అమరక= రాక్షస గురు శుక్రాచార్యుని కుమారులు) ********** 1) మహాకవి వాల్మీకిగా- (నిషాదుడు…
ఈ యజమాని చాలా మంచివాడు!
రావూరి భరద్వాజ ధనికొండ వద్ద ఉద్యోగం చేసారు. తర్వాత ఆయన వద్ద పని మానేసారు. 1958 లో ఒక ఫౌంటెన్ పెన్ కంపెనీలో చేరారు. ఒకనాడు కలములను మిషనులలో తయారు చేస్తున్నారు. అప్పుడు ఒక పెన్నుకాస్తా పాడైంది. దాంతో ఆ కంపెనీ ఓనర్ కివిపరీతమైన కోపం వచ్చింది. రౌద్రంతో…
మంకు తిమ్మ కగ్గ- కన్నడ “వేమన” పద్యాలు
తెలుగు భాషలో “మంకు పట్టు” అనే ఒక పదం ఉన్నది. గత దశాబ్దము కిందటి వరకూ ఈ మాట పెద్దల నాలుకల మీద బాగానే ఆడుతూండేది. “అలాగ మంకు పట్టు పట్టకు. పెంకె తనం పనికి రాదు”అంటూ పిల్లలకు బుద్ధి సుద్ధులను గరిపేవాళ్ళు. “పెంకె ఘటం వీడమ్మా!”…
ఆమె లేదు!
ఆదివారం, 12 వ తేదీ, 2013 వ సంవత్సరం. ఈ రోజుకు గల ప్రాధాన్యత. ఆ(! అదేనండీ! మాతృ దినోత్సవము (Mother’s Day.) విజయ నామ సంవత్సరములో ఇంగ్లీషు వారు ఏర్పరచిన ఈ మంచి పండుగ విశ్వవిఖ్యాతమైనది. అందుకే ఒక ప్రముఖ రచయిత…
మంచు మనిషి “యతి”
ఆకాశమంత ఎత్తు ఉన్న మంచు మనిషి పేరు “యతి”. మరైతే ఈ హిమ మనుష్యుని దేశ కాల చరిత్రలు ఏమిటి? ఈ మంచు మానిసి మన భారతదేశానికి ఉత్తర దిక్కున కిరీటంలాగా ఉన్న హిమాలయ సంచారి. “యతి” అంటే హిమాద్రి శిఖరములలో…
వివాహ పంచమి
ఉగాది తర్వాత వచ్చే మరో ప్రముఖమైన పండుగ “శ్రీ రామనవమి.”భారతదేశములో ఆబాలగోపాలమూ భక్తిప్రపత్తులతో జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగకు అనుసంధానించగలిగేవి మరి కొన్ని వివిధ సీమలలో జరుగుతున్నాయి. 1) వివాహ పంచమి మీరు చదువుతూన్నది కరెక్టే! ఈ పండుగ మార్గశీర్ష…
