నిన్న సాయంత్రం అలా నడుచుకొంటూ వెళుతుంటే ఒక వ్యక్తి వడివడిగా నన్ను దాటుకువెళ్ళాడు, సైకిల్ తోసుకొంటూ. మామూలు సైక్లిస్ట్ ఐతే ఈ వ్యాసం రాయడం జరిగేది కాదు. అతను ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అతని సైకిల్ వెనుక భాగానికి ఒక…
Author: Kamala M
ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా
క్షేత్రయ్య పదాలు – ఇంత తెలిసియుండి ఈ గుణమేలరాఇంత తెలిసియుండి ఈ గుణమేలరాపంతమా మువ్వగోపాల నా సామి ||ఇంత తెలిసియుండి|| అలుకచేసి యింటికి రావైతివి నెవరైనచెలికత్తెలున్నారా – పిలువవచ్చేరాచెలికత్తెవైనా నీవే చెలుడవైనా నీవేతలచిచూడ నాపాలి దైవము నీవేి ||ఇంత తెలిసియుండి|| వింతదానివలె…
క్షేత్రయ్య పదము-పిలువనంపె నన్నీవేళ
పిలువనంపె నన్నీవేళ – ప్రేమమీరగా నిపుడు చెలియ మువ్వగోపాలుడు – చిత్తము రంజిల్ల నేడు ||పిలువ|| విరిబోణిరో రమ్మని – విరుల జడను జుట్టి పరువ మైననాటికి – పైడి యిదే ననుచు మరువకు మీ మాట – మనకిద్దరికీ…
నీకు నీవే పరిష్కారం
జీవితం అంటేనే ఎగుడు, దిగుళ్ళ ప్రయాణం. నడుస్తున్న కొద్దీ విజయాలు, అపజయాలు మలుపు మలుపులోనూ ఎదురుపడుతుంటాయి. సులభంగా జరిగిపోతాయనుకున్నవి జరగకపోవడం, సాధించలేమనుకొన్నవి సునాయాసంగా సాధించేయడం, ఆశ్చర్యం, కలవరపాటు….ఇలా ఎన్నెన్నో వింతలకు ఆస్కారం ఉండేది మనిషి జీవితంలోనే. కొద్దిమందిని చూస్తుంటాం. వాళ్ళ జీవితం…
జోలపాట-సరోజినీ నాయుడు Cradle Song
దినుసుల తోటల నుండివరిచేల మీద నుండికలువల కాలువల వంపులనుండిమంచుతో తడిసినఒక చిన్ని కల..నీ కోసం చిన్నారీ! కళ్ళను మూయి!అలౌకికమైన వేపచెట్టు కొమ్మల మధ్యమిణుగురు పురుగుల నాట్యంపువ్వులనుండి దోచితి నేనుచిన్నారి కలనొకటి నీకోసమేను ప్రియమైన పాపా, శుభరాత్రి నీకునీ చుట్టూ చుక్కలు మెరిసేబంగారు…