హచికో – మనసును తాకే సినిమా!

మొన్నామధ్య HBO లో వచ్చిన ‘హచికో – ఎ డాగ్ స్టోరి’ అన్న సినిమాను చూసాను. మొదటి నుండే మనసును కట్టిపడేసే సినిమాల్లో ఈ సినిమాను కూడా చేర్చవచ్చు. సంక్షిప్త కథః రోనీ అనే అబ్బాయి స్కూల్లో “మై ఫేవరేట్ హీరో”…

గోకులంలో కలకలం

గోకులంలో ఆనందం అల్లరిచేస్తున్నది.ఉత్సాహం పూల సువాసనలాగా, లేగదూడల చెంగణాలలాగ అటు ఇటూ పరుగుపెడుతోంది. గోపికలు ముసిముసిగా నవ్వుతూనే నొసలు విరుస్తూ యశోద వద్దకు వస్తున్నారు. వాళ్ళ నోళ్ళ నిండుగా ఫిర్యాదులు. చేతుల్ని ఊపుతూ, తలల్ని ఆడిస్తూ, గబగబా అరుస్తున్నారు. పొద్దున్నుంచీ సాయంత్రంవరకూ…

వరమా? శాపమా?

ఉచ్ఛ్వాస, నిశ్వాసాల్లో స్వచ్ఛంగా ఒదిగివున్న గాలి మానవునిపై అవిశ్వాసం ప్రకటిస్తోంది. చిల్లు పడిన ఆకాశం గుండె నుండి దూసుకొస్తున్న నిశాత సూర్యకిరణాలు నిశాంతం దిశగా నడుస్తున్నాయి. ఉల్లాసభరితమైన సముద్రపు అలలు తీరాన్ని దాటి ప్రళయాల్ని సృష్టిస్తున్నాయి. ఐనా ఈ మానవుడేంటి ఇలా…

లక్ష్య నిర్ధారణ

లక్ష్యనిర్ధారణ (Goal setting) అంటే ఏమిటని చాలామంది యువతీయువకులు గందరగోళ పడ్తుంటారు. వారి కోసం ఈ నాలుగు మాటలు రాస్తున్నాను.   లక్ష్యనిర్ధారణ – మహాభారత కథ వయోవృద్ధుడైపోయిన ఒక గురువు తన ఉత్తరాధికారిగా ఎవరిని నియమించాలా అని చాలా ఆలోచించాడు.…

నీకు నీవే పరిష్కారం

జీవితం అంటేనే ఎగుడు, దిగుళ్ళ ప్రయాణం. నడుస్తున్న కొద్దీ విజయాలు, అపజయాలు మలుపు మలుపులోనూ ఎదురుపడుతుంటాయి. సులభంగా జరిగిపోతాయనుకున్నవి జరగకపోవడం, సాధించలేమనుకొన్నవి సునాయాసంగా సాధించేయడం, ఆశ్చర్యం, కలవరపాటు….ఇలా ఎన్నెన్నో వింతలకు ఆస్కారం ఉండేది మనిషి జీవితంలోనే.   కొద్దిమందిని చూస్తుంటాం. వాళ్ళ…

నిమ్మపూరీలు

    ఇవి తీపి పూరీలు. నిమ్మవాసనతో ఘుమఘుమలాడుతూ ఉంటాయి. రుచిగా కూడా ఉంటాయి. కావలసిన పదార్థాలు:   మైదాపిండి ఒక కప్పు చక్కెర ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నిమ్మకాయలు రెండు ఉప్పు చిటికెడు వెన్న నిమ్మకాయంత  …

సినిమానే సర్వస్వమా?

ఆలోచించగా, ఈమధ్య కాలంలో అంతా సినిమామయంగానే కనబడ్తోంది నాకు. ఏ టీవీ ఛానెల్ను తీసుకున్నాvనూటికి తొంభైశాతం సినిమా బేస్డ్ ప్రోగ్రాములే. ప్రాయోజిత కార్యక్రమాలు (sponsored programs)తీసుకోండి. నూటికి నూరుశాతం సినిమాలపై ఆధారపడినవే. రియాలిటీ షోలు అనబడే emotional humbug కార్యక్రమాల్లో కూడా…

కె. విశ్వనాథ్ ’సాగర సంగమం’

1983లో కె. విశ్వనాధ్ దర్శకత్వంలో విడుదలైన సాగర సంగమం తెలుగు సినిమా చరిత్రలో తనదైన అధ్యాయాన్ని లిఖించింది.   మాయాబజార్ తరువాత అంతటి పకడ్బందీయైన స్క్రీన్ ప్లే ఉన్న చిత్రంగా దీన్ని పేర్కొనవచ్చు. అంతేకాక, దర్శకుడు కె. విశ్వనాధ్ అన్ని చిత్రాల్లోకీ…