హైకూ రామాయణం

దశరధుడు ముగ్గురి పెనిమిటి అయోధ్య రాజు ఆ మారాజుకి పిల్లలు పుట్టలేదు యజ్ఞం చేసెను అగ్నిదేవుడు ఇచ్చిన పాయసాన్ని భార్యలకిచ్చె పుట్టారపుడు పిల్లలు నలుగురు ఆనందించాడు రామ లక్ష్మణ భరత శతృఘ్నులు తన పిల్లలు జనకునికి కూతురు దొరికింది సీత రూపంలో

ఒబామహాభారతం

లైట్స్ ఆన్! కేమెరా!!ఏక్షన్!!! (వైట్ హౌస్) ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్ ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్ ఒబామా: హెలోవ్! దిస్ ఈస్ బరాక్ ఫోనులో గొంతు: ఆఫ్గన్ నుండి రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది సార్. విషయం బాడ్. మనం స్ట్రేటజీ మార్చకపోతే మటాష్! ఒబామా: అలాగా, సరే, థాంక్స్.…

ఈశోపనిషత్తు – My Interpretation

అపార జ్ఞానానికి ప్రధానమైన మూలాలు వేదాలు. ఈ వేదాల గమ్యాలు వేదాంతాలు, లేక ఉపనిషత్తులు. నాలుగు వేదాల్లో మొత్తం పదకొండు ఉపనిషత్తులున్నాయి. ఈ ఉపనిషత్తులలో అతి చిన్నదైన, అయినా అతి క్లిష్టమయిన ఉపనిషత్తు ఈశోపనిషత్తు. ఇది చాలా ముఖ్యమయినది కూడా.  అతిపెద్ద…

ఓ భావి త్రిలింగదేశ అంతర్జాలికులారా

Parody to పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకుని ఓ భావి త్రిలింగదేశ అంతర్జాలికులారా వయసుముదిరిన బ్లాగ్జనులారా పరానుభవమున టైపు నా ఘోష ఇదే!! వాహ్ రే వాహ్! తాధినా తకధీన తాంగిడతక తధికిటతకతోం బజ్జు తెఱచుకుని కామెంట్లేసుకుని లైకులు ఎన్నో కొట్టాలోయ్భజనలు…

ఆవు-పులి కధ

ఆవు-పులి కధ తెలియని తెలుగువాడుండడంటే అతిశయోక్తి కానేకాదు.సత్యవాక్యపాలన ఎంత శక్తివంతమైనదో వర్ణించే ఆ కధ తెలుగు వారికి తెలిసి అనంతామాత్యుడు రచించిన భోజరాజీయమనే మహాకావ్యంలోనిది. తెలుగులో మొట్టమొదటి కల్పిత కధాకావ్యం ఇది. ఈ భోజరాజీయమంటే భోజరాజు కధలేమో అని చాలామంది అనుకుంటారుగానీ…