నౌకావలోకనమ్ – పుస్తక పరిచయం

ఆవకాయ సాహిత్యం – నౌకావలోకనమ్ – పుస్తకం పరిచయం శ్రీమతి శరద్యుతి నాదయోగి త్యాగయ్య రచించిన నౌకాచరితం అనే నృత్యకావ్యాన్ని ఆధారంగా చేసుకుని వ్రాసిన చక్కటి వచన రచన ఈ నౌకావలోకనమ్. అవలోకనం అంటే చక్కగా చూడడం అని అర్థం. నౌక…

పితరులు – శ్రాద్ధకర్మ – పితృ స్తోత్రం

పితరులు – శ్రాద్ధకర్మ   ఈ వ్యాసంలో పితరులు, శ్రాద్ధకర్మ గురించి వ్రాసిన కొన్ని అంశాలను ఇక్కడ ఉదహరిస్తున్నాను.   పితరులు – పితృదేవతలు: జన్మనిచ్చిన తల్లిదండ్రులను “పితరులు” అని పిలుస్తారు. ప్రపంచంలో జీవించడానికి కావలసిన వ్యవహారాల పట్ల జ్ఞానాన్ని, అవగాహనను…

అఖండ భారతదేశం నిజమా? మిథ్యాస్వప్నమా?

అఖండ భారతదేశం నిజమా? మిథ్యాస్వప్నమా? కొన్నేళ్ళ క్రితం వెండి డానిగర్ అనే షికాగో యూనివర్సిటి ప్రొఫెసర్ వ్రాసిన “The Hindus : An Alternative History” అన్న పుస్తకాన్ని చదివాను కానీ నిశితంగా పరిశీలించలేదు. ఒక్కొక్క భాగాన్ని చదివిన తర్వాత కాస్తంత…

ముగ్గురు తిమ్మరుసుల విచిత్ర గాథ

విజయనగర చరిత్ర అంటే మహామంత్రి తిమ్మరుసు, తిమ్మరసు అంటే విజయనగర చరిత్ర గుర్తుకు వస్తాయి. కానీ విజయనగర చరిత్ర లో మరో ఇద్దరు తిమ్మరుసులు ఉన్నారు. ఆ ముగ్గురు తిమ్మరుసుల తలరాత్రలతో విజయనగర సామ్రాజ్యం స్థితిగతులు ముడిపడివున్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆలస్యమెందుకు!…

అన్నమయ్య పాట – మాట

2013-17 సంవత్సరాల మధ్య నేను ఓ భక్తి ఛానల్‍కు కార్యక్రమాల రూపకల్పనతో బాటు వాటికి రచనల్ని కూడా చేసాను. 2015 లో ” అన్నమయ్య పాట – మాట ” అన్న పేరుతో ఓ పాటల కార్యక్రమాన్ని చేయాలని ఛానెల్ యాజమాన్యం…

ఇంటర్నెట్ లో తెలుగు భాష, సాహిత్యం

విజయవాడ పట్టణంలో 2006 అక్టోబర్ నెలలో జరిగిన జాతీయ తెలుగు రచయితల సమావేశాల్లో భాగంగా “ఇంటర్నెట్ లో తెలుగు భాష, సాహిత్యం” అన్న అంశంపై నేను చేసిన ప్రసంగం యొక్క పాఠం ఇది. వ్యాసంగా ప్రచురించే సందర్భంగా కొన్ని మార్పులు, చేర్పులు…

రాస లీల – శృంగారమా? ఆధ్యాత్మికమా?

అరవైనాలుగు కళల్లోను, నవరసాల్లోనూ కూడా ఒకటైన శృంగారరసానికి ఓ ప్రత్యేకత ఉంది. అటు లౌకిక సుఖ ప్రియుల్ని, ఇటు అలౌకిక మోక్షసుఖాపేక్షుల్నీ ఇద్దర్నీ బలంగా ఆకర్షించిన రసంగా ఇది ప్రసిద్ధి చెందింది. శృంగారమంటే విశృంఖల కామ మని చాలామంది ఉద్దేశ్యం. కానీ…

భారతీయ ప్రాచీన శాస్త్రాల అధ్యయన క్రమం

ప్రస్తావన: వేదవ్యాస రచితమైన బ్రహ్మసూత్రాలలో “తత్తు సమన్వయాత్” అన్న సూత్రమొక టున్నది. ఇది చాలా సులువుగా అర్థమయ్యే సూత్రం. బహు గ్రంథ విస్తృతము, పద గుంఫనా గహనము, బహ్వర్థ గంభీరమూ ఐన సనాతన ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలంటే అన్ని గ్రంథాలను సమన్వయ…

శివతత్వం

  ఫాలనేత్రం… కపాలమాల… గరళకంఠం… సర్పహారం… నంది వాహనం… త్రిశూలం, ఢమరుకం… గజచర్మాంబరం… ఇలా విశిష్టమైన రూపంలో భక్తులను అనుగ్రహించి, కరుణించే భక్తసులభుడు పరమ శివుడు. హిమగిరివాసునికి పరమప్రియమైన ఈ శివరాత్రి పర్వదినాన ఆ మహారుద్రుని తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా పరమశివుని…

రాజకీయ నాయకులు – ఆలయ దర్శనాలు

  “పరమేశ్వర భక్తిర్నామ నిరవధిక అనంత అనవద్య కల్యాణగుణత్వ జ్ఞానపూర్వకః స్వాత్మాత్మీయ సమస్త వస్తుభ్యో అనేక గుణాధికో అంతరాయ సహస్రేణాపి అప్రతిబద్ధో నిరంతర ప్రేమప్రవాహః” “సుధృఢ స్నేహో భక్తిరితి ప్రోక్తః”   “భక్తి” అన్న పదానికి శ్రీజయతీర్థ యతివర్యులు చేసిన వ్యాఖ్యానం. …