గ్రంథకర్త: శ్రీ దేవేంద్ర తీర్థ శ్రీపాదులు ప్రమాణముల విమర్శ పరలోకాలు, వాటికి కారణమయ్యే పుణ్యపాపాలు, వీటిల్ని అనుభవించే దేహాతిరిక్త ఆత్మ (జీవి), మోక్షం; సమస్త ప్రపంచానికీ నియామకుడైన దేవుడు – ఇవన్నీ కంటికి కనిపించనివి కాబట్టి వీటిల్ని నమ్మాల్సిన అవసరం లేదని…
Author: Raghothama Rao C
Avid reader. Mostly write about philosophy, history & literature. Documentary maker.
See my documentaries here: https://www.youtube.com/c/AnveshiChannel
కలాపోసన! మళ్ళింకెప్పుడో!
“ఉత్తినే తిని తొంగుంటే మడిసి గొడ్డుకి తేడా ఏటుంటదని” విడమర్చి చెప్పిన బాపూ మాటల కాంట్రాక్టర్ ముళ్ళపూడి వెంకటరమణ నిదురించే ఏ తోటలోకో పాటలా వెళ్ళిపోయారు. రేవు బావురుమంటోదని బాపూ గుండె అంటూనే ఉంటుందిప్పుడు. పాపం బుడుగు, సీగానపెసూనాంబ, దీక్షితులు…
సుఖానికి సనాతన ధర్మం సహకారినా? వ్యతిరేకినా? – 01
గ్రంథకర్త పరిచయం:“సుఖం – సుఖానికి సనాతన ధర్మం సహకారినా? వ్యతిరేకినా?” అన్న ఈ చిన్ని గ్రంథాన్ని నాకు గురువులైన శ్రీ పుష్కరప్రసాద్ ఆచార్యుల విద్యా గురువులైన శ్రీ దేవేంద్ర తీర్థ శ్రీపాదులు రచించారు. శ్రీ దేవేంద్ర తీర్థ శ్రీపాదులు వేద, పురాణ,…
నువ్వింకా గుర్తున్నావు!
ముల్లు గుచ్చుకున్నట్టు కళ్ళల్లో నీ కల జారిపోయిన మాటలా వెనక్కురాని ఆ క్షణం చుట్టూ ఎన్నో ఉన్నాయి ఐనా, ఒక్కసారైనా నీ మోము చూడాలనిపిస్తుంది బహుశా, నా ప్రాణాలు నీ కళ్ళలో దాగున్నాయేమో! కాలం నీపై చేసే ఇంద్రజాలాన్ని…