ఆలు మగల మధ్య అలకలు మామూలే!

పల్లవి:   కాపురము  యన్న కలతలు మామూలే! అప్పుడప్పుడు గొడవ  ఉప్పెనలు మామూలే!                            || కాపురము ||       అనుపల్లవి:   ఆలు మగల మధ్య అలకలు మామూలే! కలతలు తీరగ,  కలయుట మామూలే!                                       ||కాపురము ||   చీటి మాటికి రచ్చ, చిటపటలు మామూలే, అడప దడప…

శంకర నందన, సిద్ధి గణేశ!

    పల్లవి: ఓంకార రూపముతో, విశ్వమున నిండిన, శంకర నందన, సిద్ధి గణేశ!                 || ఓంకార ||       అనుపల్లవి: పాకరి వినుత, పరమ దయాళ,               సాకార రూపా!…

జయ విజయీ భవ!

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a> పల్లవి: జయ నామ వత్సర చైత్ర పాడ్యమి వచ్చె, జయ, విజయ సేవితుని అభయము తెచ్చె. ||జయ|| అనుపల్లవి: హయగ్రీవ కరము అఙ్ఞానము తృంచి,హాయిగ ఉండమని అందరిని దీవించె. ||జయ|| భయ భవ సాగర భీకర…

ఉగాది గీతం “చిరు లత పల్లవ సోయగ చందముతో”

పల్లవి   చిరు లత పల్లవ సోయగ చందముతో, తరలి వచ్చెను మరల తెలుగు ఉగాది.                                               ||చిరు||   అనుపల్లవి   మరు మాస నవ వధువై, మధుర గంధముతో, మరల వచ్చెను మనకై విజయ ఉగాది.                                             ||చిరు||    1.    చైత్ర శుద్ధ శుభ పాడ్యమి…

భజగోవిందము – తెలుగు అనువాద సహితము

శంకర భగవత్పాదుల విరచిత భజగోవిందము – విద్యాప్రకాశ వర్ణితము శ్రీ వెంకటేశ్వర ప్రేరిత రమాకాంత ఆంధ్రానుసారము అంకితము శ్రీవారి పాద పద్మములకు ——————————————–శ్రుతి స్మృతి పురాణానమ్ ఆలయం కరుణాలయం|నమామి భగవత్ పాదం, శంకరం లోక శంకరం|| ఓం శ్రీ వేంకటశ్వరాయనమఃవిశ్వేశ్వర ఓ…