(చిత్రకారునికి నా ధన్యవాదములు ) మాధుర్యం కాదా మాతృత్వం మాతృత్వం కాదా అమృతత్వంఅమృతత్వం కాదా అమ్మతనంఅమ్మతనం కాదా అమరత్వంఅమరత్వం కాదా దైవత్వందైవత్వం కాదా ఆడతనం ఆడతనంతోనే కదా జన్మసార్ధకం. ***** <a href=”http://www.bidvertiser.com”>pay per click</a>
Author: Sridevi Gajula
నిన్నేలు భాగ్యమీయరాదే!
ఇంతలోనే ఇంతై ఇంతింతై ఇష్టం మనసంతైన ఓ ఇంతీ….. ముద్దబంతిలా ముద్దుముద్దుగ మనసును దోచే ఓ ముదితా….లావణ్య లతలా భావాలను అల్లుకుపోయే ఓ లతాంగీ…. వలపుతలపులను అలల్లా తట్టి లేపే ఓ వనితా….రంగుల కలలను రంగరించి రూపం గీసే ఓ…
నిస్వార్ధ నిరీక్షణ!
నిరీక్షణనిరంతర నిరీక్షణఅనంతమైన నిరీక్షణరైతన్న నిరీక్షణ కంటిలోని తడి ఆరినాఆశల జడి ఆగక నిరీక్షణ సూటిగ సూర్యకిరణాలు ధాటిగా గుచ్చుతున్నాచేతిమాటుగా నింగికేసి నిరీక్షణ బీటలు వారిన భూమిపై చతికిలబడితొలకరిజల్లులకై నిరీక్షణ మృగశిరకార్తెలో వడగాడ్పులలోవడలిన వదనాలతో నిరీక్షణ రైతన్నా నీ నిరీక్షణనిస్వార్ధ నిరీక్షణ కావలె…
ఆచంద్రతారార్కం అమ్మ అమ్మే
(మా అమ్మ )అవనిలో నాకై వెలసిన అలుపెరగని “అమ్మా”…..నీ అనుపమానమైన రూపం ఆద్యంతమూ నా మనసున నిండగానీ అవిరామ ఆదరణ నాకు జీవముకాగానీ అమూల్యమైన సేవలు నాకు ఎన్నటికీ ఆచరణీయము కదా నీ అనురాగ లాలిజోలలు నాకు ఆహ్లాదములుకాగా నీ అహోరాత్రులు…
బంగరు భవితను చేరుకుంటా!
నా చిలిపి చేష్టలతో దాక్కొనినిను ఆశ్చర్య పరచాలనుకున్న నేను ,నీ “లోపలి” మనిషిని చూసి నివ్వెరపోయాను….. నీ మాటలు బూటకమని ,నీ ప్రమాణాలు నాటకమని ,నీవు ధనదాహానికి బానిసవని ,నీవు కర్కోటక కామపిశాచివని……తెలిసి విస్తుపోయాను……. నా చిలిపిచేష్టలే నాకు మేలు…
అజ్ఞానం ఎందుకో ?
అమ్మ గుప్పెడు గుండెను అర్ధం చేసుకోని మనసెందుకో ? అమ్మకు పిడికెడు అన్నం పెట్టనిసిరిసంపదలు ఎందుకో ? అమ్మను కనులారా చూడని కంటి దృష్టి ఎందుకో ? అమ్మా అని నోరారా పిలవని స్వరం ఎందుకో ? అమ్మను నిర్లక్ష్యం చేసి…
మచ్చలేని సెందురుడు నువ్వు!
మావ : ఏటే రంగీ ఆకాశంలోకి సూత్తన్నావ్….. రంగి : ఆ సెందురుణ్ణి , సుక్కల్ని సూత్తన్నా మావా మావ : నా కంటే బాగున్నాడేటే ఆ సెందురుడు………రంగి : ఏం సెప్పను మావా…………మావ : ఏదోటి సెప్పవే పిల్లా…………..…
చూస్తున్నా నే చేష్టలుడిగి…
సమైక్యాంధ్ర మన నినాదమని , సమైక్యతే మన విధానమని , రోడ్లుకెక్కి రాళ్ళు రువ్వి , కాలేజీలు మూసివేసి , విద్యార్ధులను రెచ్చగొట్టి , ఉద్యమమని ఊదరేసి , పోలీసుల లాఠీలకు విద్యార్ధులు బలైపోతే , కటకటాల వెనుక…
కన్నతల్లి ఋణము
నాకు జన్మనిచ్చిన నా తల్లి కనులు తెరచి , కాళ్ళు లేని నన్ను చూసి కలవరపడి , కలత చెంది , కళ్ళు తిరిగిఅచేతనావస్థకు చేరుకుని , తిరిగి తప్పక చేతనావస్థతో తేరుకుని…చేతులు చాచి నను తన గుండెకు హత్తుకున్నది మొదలుకొని..…