ఉద్భవించదా పెద్ద ఆలోచన!

  ఉద్భవించదా మరి, ఆ చిన్న మనసులో పెద్ద ఆలోచన…….ఆ పిన్న వయసులో పెద్ద ఆవేదనా ,ఇన్ని అసమానతలు కళ్ళ ముందు కనపడుతుంటే ?గుప్పెడు మెతుకులు అందనినాడు ,జానెడు వసతి లేని నాడు ,మూరెడు బట్ట దొరకనినాడు , అమ్మానాన్న తెలియనినాడు…

మధ్యతరగతి ఆడపిల్ల

  పూలమొక్కల నడుమ వనకన్యలా, సంగీతపరికరాల మధ్య సరస్వతి తనయలా, గాత్రంలో గానకోకిలలా….ఇంటిని దిద్దుకోవడంలో సగటు మధ్యతరగతి ఆడపిల్ల మధులత. ఆమెకు వివాహం కుదిరింది. బంగారు బొమ్మైనా బంగారం పెట్టకపోతే కుదరదుగా, అందుకే ఆమెకు పాతిక కాసుల బంగారం,కట్నకానుకలతోపాటు ఆడపడచులాంఛనాలతో సహా…

నా భావం నా ఇష్టం!

నేను రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు సైకిల్ పై వెళ్ళే వాళ్ళను చూసి ,నడచి వెళ్ళొచ్చు కదా, కొంచెం ఒళ్ళయినా తగ్గుతుంది…… నేను సైకిల్ పై వెళ్ళేటప్పుడు బైక్ పై వెళ్ళే వాళ్ళను చూసి ,పనీపాటా లేని వాడల్లా బైక్ విన్యాసాలు…

ఆహుతైపోతున్న విద్యార్ధులు!

  ఒకరితో ఒకరు రాజీ చేసుకునే రాజకీయ నాయకుల కోసం చచ్చిపోతున్నారు మన విద్యార్ధులు . చదువు సంధ్యలు విడచిపెట్టి రాజకీయ పోరాటంలోకీలు బొమ్మలవుతున్నారు మన విద్యార్ధులు . కుటుంబ బాధ్యత,అమ్మనాన్నల్ని వదిలిపెట్టి నాయకుల చేతిలో సమిధలవుతున్నారు మన విద్యార్ధులు .…

చరిత్ర హీనులం!

మనమేం చేశాం ? భరతజాతి దాస్య శృంఖలాలు తెంచిన గాంధీజీని గాడ్సే గుళ్ళకు బలి చేశాం…….   పరదేశ పాలన నుండి విముక్తి పొంది పరదేశ వనితకు దేశమిచ్చాం….   పనికిరాని వారికి ఓట్లు వేసి  పదవులు ఇచ్చి అందలమెక్కించాం…..  …

ఆ కళ్ళే నా ఆశల పొదరిళ్ళు ..

  కళ్ళను కళ్ళు చూసాయి,కళ్ళలో కళ్ళు కలిసాయి ,కళ్ళతో కళ్ళు నవ్వాయి ,కళ్ళతో కళ్ళను వెదికాయి ,కళ్ళతో కళ్ళను పిలిచాయి ,కళ్ళను కళ్ళు ప్రశ్నించాయి .కళ్ళతో కళ్ళు అలిగాయి ,కళ్ళతో కళ్ళు చెలిగాయి , నాలుగు కళ్ళు రెండయ్యాయి ….. ఆ…

ఈ ప్రశ్నలకు బదులేది?

ఎందుకు? ఎందుకిలా జరుగుతోంది? సమాజం ఎటువైపు పోతోంది? మగవాడి నైచ్యానికి అంతే లేదా? వయసుకు తగినట్లు మనసు పెరగదా? కామప్రకోపాలకు హద్దులేదా? అతనిలోని మానవత్వం చచ్చిపోయిందా? లేక అసలు మానవత్వమే లేదా? ఎంచుకున్న వృత్తి ఏమిటి? చేస్తున్న పని ఏమిటి? ఇంక…

మధుర భావ వీచికలే!

పలికెను నాకు స్వాగతము నే పరవశమైతి క్షణక్షణమూ ఆశలే మల్లెలై విరియగా హృదయమే కోకిలై పాడగా సిందూరమే నేనవ్వనా – అందాల నీ నుదిటిపై సిరిమల్లెనె నేనవ్వనా – నీ నీలిముంగురులలో   అంతరంగం అల్లేనే ఆలోచనలా పొదరిల్లు మెరుపును నేనవ్వనా…

మనసారా నవ్వు..హాయిగా నవ్వు!

  నవ్వరా నాన్నా ! నవ్వు నవ్వరా కన్నా ! నవ్వు  నవ్వరా చిట్టీ ! నవ్వు  నవ్వరా బుజ్జీ ! నవ్వు  మనసారా నవ్వు ,  ఎంతసేపైనా నవ్వు , ఏ సమయంలోనైనా నవ్వు , అలసిపోయేవరకూ నవ్వు ,…

ఏమిటి అమ్మా మాకీ బాధ?

  ఎందుకు నాన్నా ఇలా చేస్తారు , మా మనసును ఎందుకు తెలుసుకోరు .. ? ఏమిటి అమ్మా మాకీ బాధ , మా ఇష్టాలెందుకు తెలుసుకోరు  ?   అందరు డాక్టర్లు అయిపోతారా  , అందరు ఇంజనీర్లు అయిపోతారా  ,…