గాజుల వారి ఆడపడచు, అందెల వారి అక్కయ్య, పగడాల వారి చెల్లెలు, గంధం వారి మేనకోడలు, ముత్యాల వారి మనుమరాలు, మువ్వల వారి మరదలు, ఉంగరాల వారి కాబోయే కోడలు. ********
Author: Sridevi Gajula
భాషా ప్రయుక్త రాష్ట్రం (గాంధీ పుట్టిన దేశo)
బహుయాసల ఊసుల తోరం ఇది ఎల్లలు ఎరుగని ఆదర్శం అందరమొకటిగ కలిసుందాం ,అంతరాలను తరిమేద్దాం అపోహలన్నీ తొలగిద్దాం ,అందరి సమ్మతితో ఉందాం. సమ్మెలనన్ని విడచి ,సమభావనతో నడచి తెలుగువారిగా మెలగాలి ,ఏనాడు జాతిని నిలపాలి ! తల్లీ !ఈ సద్భావననే మాకివ్వు…
సాగవోయి సమైక్యాంధ్రుడా!
సాగవోయి సమైక్యాంధ్రుడా! కదలి సాగవోయి పోరుబాటలో…… నేడే శుభోదయం ఆంధ్రుల మనోబలం -నేడే మహోద్యమం నేడే గళోద్యమం సమైక్యాంధ్ర కోసమని శిబిరాలేసి- నిరాహారదీక్షలోనె ఓ .. ఉపాధ్యాయుడొరిగిపోయే ఉద్యమాలకు ఊపిరిపోసి -ఒకేమాట ఒకేబాట సాగాలోయీ ఆగకోయి సమైక్యాంధ్రుడా !కదలిసాగవోయి సమరపోరులో …
అందాల అమావాస్య
నరకుని వధతో లోకం అంతా ఆనంద వందన చందనములతో శ్రీకృష్ణ సత్యలకు హారతి పట్టి , స్వేచ్ఛా వాయువులనుభవిస్తూ, ముంగిట రంగుల ముగ్గులు వేసి, దీపాలెన్నో….. వరుసలో పెట్టి, వేల కాంతులతో లోకం మెరవగా , అమావాస్యను…
అన్నీ అవే…కానీ వేరు!
స్టేట్స్ లో స్థిరపడిన నేను ఇండియా వచ్చాను. సుమారుగా రెండున్నర దశాబ్దాల తర్వాత అనుకోకుండా నే చదివిన కాలేజీ ముందు నుండి వెళ్తుండగా ఎన్నో జ్ఞాపకాలు….. నన్ను కారుని ముందుకు పోనీయలేదు. నిదానంగా కారు దిగాను. కాలేజీలోకి అడుగుపెట్టాను. అంతే ఓ…
ఎందుకో!
చిల్లరదొంగలను అల్లరి చేస్తూ ఫోటోలు ఉంచుతారు కూడళ్ళలో , కరడుగట్టిన నేరస్తులను చిల్లుల కవరుతో కవరు చేస్తారు ఎందుకో …….! ****** పట్టెడన్నం తినే తీరిక లేనప్పుడు కోట్లు కూడబెట్టడం ఎందుకో …….! ****** ఊబకాయం వస్తుందని తెలిసికూడా ఊసుపోక బర్గర్లు…
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ——- ll 5 ll పరమేశ్వరా పార్వతీ పరమేశ్వరా ప్రణమిల్లి మ్రొక్కెద ప్రమధ గణనాధా ప్రణామములివె నీకు భక్త సులభంకరా ll ప ll భువనములోని అందములన్నీ కాంచగ మాకీనయనములొసగిన జ్యోతిర్లింగా ……. జ్యోతిర్లింగా…
నవతరమా మేలుకో!
నవతరమా మేలుకో!తల్లిపాలు తాగి ఎదిగి, తండ్రి సొమ్ము తినమరిగి,విద్య వినయముల విలువ మరిచి, లక్ష్యమన్నది విస్మరించి,నైతికతకు నీళ్ళు వదలి, చీకటి పథాన చిందులేసి,స్నేహితులతో చెడతిరిగి, మోహాల మొలకల పిలకలేసి,విశృంఖలమైన స్వేచ్ఛా విలాసాలకు, సుఖభోగాలకు చిరునామావై,క్లబ్బులోన, పబ్బులోన, బైక్ రేస్ లోన, యాసిడ్…