అమ్మ భాష

అమ్మ జోల పాడినంత -వీణతీగ మీటినంత                             శ్రావ్యమైనది మన తెలుగు భాష  కన్నతల్లి పాలలా -రాయప్రోలు రాతలా                        కమ్మనైనది మన తెలుగుభాష  అమ్మ  కథలు చెప్పినంత – ఆత్రేయ వారి భావమంత                              కమనీయమైనది మన తెలుగుభాష  కన్నతల్లి…

తెలుగమ్మాయి

తెలుగమ్మాయి  చక్కనైన అమ్మాయి మన తెలుగమ్మాయి, చామంతి పూలను జడలో తురిమి, చిక్కిన నడుముకు, చీరను కట్టి, చుక్కల రవికను సింగారించి, చూడముచ్చటగా వచ్చింది తెలుగమ్మాయి, చ్రు రేఖా చిత్రంలా.  చెంపల విరిసిన సిగ్గుల కెంపులు  చేతిలో పూసిన గోరింటాకుతో చైత్రమాస…

కమనీయం ‘క’ గుణింతం

కలం చేత పట్టుకుంటే కాలమన్నది తెలియదంతే కిలకిలకిల పక్షులరాగాలు కీచురాళ్ళ వాద్యాలు కుసుమములపై భ్రమరనాదాలు కూనలమ్మ పదాలు కృషీవలుని  స్వేదబిందువులు కౄరమృగదర్పాలూ కెంపు వన్నెతో సూరీడు కేరింతల పసిబిడ్డలు కైమోడ్చిన గోపికలు కొంటె కృష్ణుని లీలలు కోయిలమ్మ కుహుకుహులు కౌలు రైతు…