ఒక కళాకారుడి మృతి!

ఒక కళాకారుని అస్తమయం రాజకీయ నాయకుడు కాదు రాజకీయక్రీడాంగణంలో కధాకళీలసలే రావు అయినా అతడు చివరి వూపిరి వదిలితే జనసముద్రం శోకసముద్రమయిపోయింది సీమాంధ్రులెవరు తెలంగాణ్యులెవరు? ఆ ఉప్పొంగిన శోకసముద్రంలో ఎవరికన్నీళ్ళెంత శాతం? సమస్త ఆంధ్రావని ఒక్క కంఠంతో ఒక్క వూపిరితో కళామతల్లికి…

మహర్షులు అందరి సొత్తు!

నీ జాతికి నువ్వు పితామహుడివికొన్నితరాల పాటు నీ దేశ ప్రజనిన్ను తల్చుకుని స్వాభిమానంతోసంపాదించుకున్న అన్నం తింటారు. అయితే ఈ కథ అంతటితో ఆగదుఈరోజు నీ పేరు వింటే పులకించిపోయేప్రజలు నీ దేశస్థులొక్కరే కాదుకేవలం నీ జాతి వాళ్ళూ కాదు! సమస్త ప్రపంచ…

శ్రీనుని శ్రీదేవి చాలా లవ్ చేస్తోంది!

ఈమాట అన్నదెవరు?శ్రీదేవా?శ్రీనా?శ్రీను రాస్తే శ్రీదేవికీ్ విషయం తెలుసా?శ్రీదేవిరాసిందనుకుందాం, శ్రీనుకు తెలుసా?ఈ ప్రశ్నలకి సమాధానాలెక్కడవెదకాలి!తమ దగ్గరికి తాము రాసిన ఈ వేదవాక్కువస్తుందని వాళ్ళనుకున్నారా?అబ్బాయి అమ్మాయిని అల్లరి పెట్తున్నాడా?ఇద్దరూ కలసి పందెం వేసుకున్నారా?ఎక్కడ ఈ శ్రీను శ్రీదేవిలు?అడగాలిపదిరూపాయల నోటుమీదఈ ప్రేమవాక్యం ఎక్కడదాకా ప్రయాణించింది!పూర్వం సీసాలలో…

సాహిత్యానువాదము-ఒక పరిశీలనాత్మక విశ్లేషణ

సాహిత్యానువాదము-ఒక పరిశీలనాత్మక విశ్లేషణ ఉపోద్ఘాతం ఇరవై ఒకటవ శతాబ్దం ప్రవేశించి ఒక దశాబ్దం పైగా గడిచిపోయింది. ప్రపంచం వ్యాపారీకరణం వైపు, సాంకేతిక ప్రగతివైపు అతి త్వరగా అడుగులు వేస్తూ, పరుగందుకుంటూ మానవ ప్రగతి పట్ల మనకున్న, వుండాల్సిన దృక్పధాన్నే మార్చివేస్తున్నది. ఈ…

ఒక్క అడుగు అనంతంలోకి…(ఒక శాస్త్రవేత్త ఆత్మహత్య)

ఒక్క అడుగు ముందుకేస్తే నీకు తెలుసు నువ్వెక్కడుంటావో! జీవితమంతా నడిచి నడిచి అలసిసొలసిన నీకు ఆ ఒక్క అడుగు వెయ్యటానికి అరక్షణం అయినా పట్టలేదు! ప్రయాణం విసుగనిపించిందో అనుకున్న లక్ష్యం అందకుండా పోయిందో ఇంటా బయటా నిన్నుమించిన అసమర్థుడు, నిరాశావాది వేరెవరూ…