“ఔనౌను” – మల్లాది రామకృష్ణశాస్త్రి కథ

Spread the love
Like-o-Meter
[Total: 5 Average: 4]

 

 

 

తెలుగు కథకుల్లో మల్లాది రామకృష్ణశాస్త్రి గారిది ఒక ప్రత్యేక శైలి.

ఆయన సాధించిన శిల్పం విశేషమయింది.

ఆ కథల్లో కల్పన కంటే నిజము, నిజాయితీ ఎక్కువగా ఉంటాయి.

పాత్రలు కలల్లో నుంచి కాక జీవితంలో నుంచి నడిచివస్తాయి.

********

మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ’రామ భక్తి’ని పరిపూర్ణంగా సిద్ధించుకున్న ఓ రామ భక్తుని గురించి వ్రాసిన కథ “ఔనౌను.”

అయోధ్యలో, ఆ పవిత్ర జన్మభూమిలో శ్రీరామచంద్రునికి మళ్ళీ ఆలయం నిర్మిస్తున్న సందర్భంగా ఆ అద్భుతమైన కథను నా గొంతుతో చదివి, వినిపించాలన్న కోరికతో ఈ ధ్వని ముద్రికను చేసాను.

వినండి. విమర్శించండి.

 

నమస్సులు…

 

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 

Your views are valuable to us!