మహానటులెవరు?

కొన్నేళ్ళ క్రితం (2008లో) తెలుగు సినిమా వజ్రోత్సవాల్లో ‘లెజండరీ’ అవార్డు గురించి చాలా గందరగోళం జరిగింది. ఒక్క తెలుగు సినిమాలు పక్కనపెట్టి, మొత్తం భారతదేశ చలనచిత్ర పరిశ్రమను ఒకసారి పరికిస్తే, నిజమైన మహానటులు దక్షిణభారతదేశంలో ఒకప్పుడు చాలామంది ఉన్నట్లుగా రుజువవుతుంది. అసలు…

పోతే….!!!

“వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు పల్లదనంబును…..” అంటూ ఏడు వ్యసనాల్ని ఏకరవు పెట్టాడు విదురుడు. “మృగయాక్షో దివాస్వాపః పరివాదస్త్రియోమదః…” అని పద్దెనిమిది వ్యసనాల్ని పట్టీ వేశాడు మనుస్మృతికారుడు. కాలం మారింది, భాష మారింది, మనుషులు పూర్తిగా మారిపోయారు. సంస్కృతం తెలీదు,…

తెల్లారింది లెగండో కొక్కురోకో

ఎం.వి.రఘు దర్సకత్వంలో 25 సంవత్సరాల క్రితం జూలై 23, 1988న విడుదలైన “కళ్ళు” చిత్రం, తెలుగులో వచ్చిన అతి కొద్ది కళాత్మక చిత్రాలో ఒకటి.   ఆ రోజుల్లో పూర్తిగా కొత్త వాళ్ళతో తీసి ఎన్నో అవార్డ్లు సాధించిన ఈ చిత్రంలో, సీతారామ శాస్త్రి రాసి, స్వయంగా…

దేవులపల్లి పాటకు రెండు గాత్రాలు

‘ఉండమ్మా బొట్టు పెడతా’ సినిమా 1968లో విడుదలైన మంచి చిత్రం. ఈ సినిమాలో కృష్ణ, జమున, జానకి, నాగభూషణం, ధూళిపాళ, ఇత్యాది తారాగణం ఉన్నారు. సంఘానికి  పునాది కుటుంబమే కనుక కుటుంబీకులు అందరూ క్రమశిక్షణతో, ఏకతాటిపై నడవాలి; సామరస్యంగా, సౌభ్రాతృత్వ, అనురాగాలకు అగ్రాసనం ఇవ్వాలి;…

ఎంజీయార్ పై భానుమతి జోస్యం

  తమిళ్ సినిమా మలై కళ్ళన్తె, తెలుగులో అగ్గిరాముడు అద్భుత విజయాల్ని సొంతం చేసుకున్న చలనచిత్రాలు. ఈ రెండింటిలోనూ కథానాయిక పద్మశ్రీ భానుమతీ రామక్రిష్ణ. అప్పటికింకా ఎం.జి.రామచంద్రన్ తమిళ సినిమా రంగములో నిలదొక్కుకోలేదు. సీనియర్ నటియైన భానుమతి అతన్ని”రామచంద్రన్!” అని ఏకవచనంతో…

లొట్టలేయించే పాటలు

తెలుగువారికి భోజన రుచులు మెండు. “ఒడయ నంబి విలాసము” లో ఆంధ్ర దేశములోని  అందచందాలతో పాటు, షడ్రసోఏత భోజనాలలోని, రకరకాల పదార్థాలనూ, సాదకాలనూ, పిండివంటలనూ వివరించిన ఈ పద్యాన్ని చదివేస్తారా!? “క్రొత్త బియ్యము, కాయగూరల్ బొబ్బట్లు- దంపు బూరెలు, పంచదార, యావ;…

చెదరి జారిన కుంకుమ రేఖలు!

“శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేద”నేది ఒక నానుడిగా మారిన కవి వాక్కు. అలానే ఎటువంటి పదాడంబరం లేకుండా పల్లెవాసుల బ్రతుకు పటాన్ని సున్నితంగా, సునిశితంగా ఆవిష్కరించిన పాట “ఆడుతు, పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపే మున్నది!” పాటకు తగ్గ…

బద్‍కమ్మాహ్, బద్‍కమ్మాహ్ – హిందీ సినిమాల్లో బతుకమ్మ పాటలు

రాజ్ కుమార్, వహీదా ప్రభృతులు నటించిన మూవీ, షత్రంజ్ ( Shatranj ) 1969 లలో విడుదల ఐనది. ఎస్.వాసన్ దర్శకత్వంలో 1969 లో వచ్చిన హిందీ చలనచిత్రం “షత్రంజ్”. ఈ సినిమాలో ఒక పాట ఉన్నది. ఆ పాటకు చెప్పుకోదగిన…

తెలుగు సినీ చరిత్రలో ఆల్ టైం టాప్ 10 సినీ ఆల్బమ్స్

ఆవకాయ.కామ్ పాఠకులకు దసరా శుభాకాంక్షలు! బాలసుబ్రమణ్యం పాడటం మొదలెట్టిన 1966 లోనే నేనూ పుట్టేను. ఆ తర్వాత నా జీవితంలో మొదటి 15-20 సంవత్సరాలు రేడియోలో తెలుగు సినీమా పాటలు వినడం తప్ప వేరే ఏమీ చేసినట్టుగా అనిపించదు. అయితే అందులో…

రావికొండలరావ్ కనుబొమలు!

1968లో “వరకట్నం” సినిమాను  ఎన్.టి. రామారావు నిర్మిస్తున్నారు. ఆ సినిమాలో రావి కొండలరావు నటిస్తూ ఉన్నప్పుడు ఓ గమ్మత్తైన ఘటన జరిగింది.    ఆ సినిమా క్యాస్టింగ్ విషయమై ఎన్.టి.రామారావుని కలిసారు రావికొండలరావు. “బ్రదర్! కూర్చోండి. మంచివేషం ఉంది. మీరైతే బావుంటుంది.…