గురజాడ – హాస్యపు జాడ

మూలం: తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు రచన: డా. సి. మృణాళిని ప్రచురణకర్తలు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రముఖులు కొన్నిసార్లు గంభీరంగాను, మరికొన్ని సార్లు అహంభావులుగానూ కనబడుతూవుంటారు. కానీ వారిలో అంతర్లీనంగా హాస్యరసం తొణికిసలాడుతూవుంటుంది. అలాంటి ప్రముఖుల హాస్యంలో భాగంగా మహాకవి…

అమరగాయకునికి అక్షరాంజలి

“ముద్దబంతి పూవులో…” “నీవేనా నను పిలచినది…” “శివశంకరి… శివానందలహరి…” “మనసున మనసై, బ్రతుకున బ్రతుకై…” “దేవదేవ ధవళాచల…” “ఘనాఘన సుందరా…” “కుడిఎడమైతే…” “జేబులో బొమ్మ…” “తెలుగువీర లేవరా…” “రాజశేఖరా నీపై…” “కనుపాప కరువైన…”   పాడాలని పాడేసిన పాటలు కావివి. ఒక్కో…

హీరోయినా? వ్యాంపా?

ఒకానొక సమయంలో తెలుగు చలన చిత్రాల్లో కథా నాయిక అంటే గొప్ప గౌరవం ఉండేది. అందుకు ముఖ్య కారకురాలు సావిత్రి అని చెప్పొచ్చు. ‘మిస్సమ్మ’, ‘మాయా బజార్’, ‘గుండమ్మ కథ’, ‘మంచి మనసులు’ వంటి చిత్రాల్లో ఆమె నటన నభూతో నభవిష్యతి.…

మహానటులెవరు?

కొన్నేళ్ళ క్రితం (2008లో) తెలుగు సినిమా వజ్రోత్సవాల్లో ‘లెజండరీ’ అవార్డు గురించి చాలా గందరగోళం జరిగింది. ఒక్క తెలుగు సినిమాలు పక్కనపెట్టి, మొత్తం భారతదేశ చలనచిత్ర పరిశ్రమను ఒకసారి పరికిస్తే, నిజమైన మహానటులు దక్షిణభారతదేశంలో ఒకప్పుడు చాలామంది ఉన్నట్లుగా రుజువవుతుంది. అసలు…

కెరీర్ టిప్స్

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొత్త లక్ష్యాలను పెట్టుకుంటారు. కొత్త నిర్ణయాల్ని తీసుకొని అమలు చేయాలనుకొంటారు. కొత్త ఆశయాల్ని ఏర్పరచుకుంటారు. కానీ, గణాంకాల ప్రకారం కేవలం 14 శాతం మాత్రమే వాటిని అమలు చేయడంలో కృతకృత్యులవుతూంటారు. మిగతా 86 శాతం ఎప్పట్లాగే…

పేరు లేకుండా పాటలు

రాసి జనాలను, రాయక నిర్మాతలను ఏడిపిస్తారని సినీ గేయ రచయిత ఆత్రేయ గారి గురించి చెప్పుకుంటారు. అలాగే, సంగీత దర్శకుడు రాజేశ్వరరావుగారిని కూడా భరించటం కష్టమే అని అప్పట్లో చెప్పుకునేవారట నిర్మాతలు. కారణం ఏమంటే, అనుకున్న మ్యూజిక్ సిట్టింగ్సుకు వేళకి రాకపోవటం.…

డిప్రెషన్

కష్టాలకి క్రుంగిపోవటం, సుఖాలకు ఆనందించటం మానవ సహజం. సంక్లిష్టమౌతున్న జీవన విధానంలో ఏదో సాధించాలన్న తపన, సాధించలేమోననే అసహాయత, సాధించినా సంతృప్తి లేకపోవటం, సాధించలేకపోతే ఆత్మన్యూనతా భావంతో క్రుంగిపోవటం ఇవన్నీ ప్రస్తుతం ప్రతిమనిషీ అనుభవిస్తున్న పరిస్థితులే. ఈ పరిస్థితులే పెరుగుతున్న ఆత్మహత్యలకు…

చూడావత్ సింగ్

చూడావత్ సింగ్ చిత్తోడ్ రాజ్యపు సైన్యంలో ఒక అధికారి. అప్పటికి కొన్నిరోజుల క్రితమే అతని వివాహం జరిగింది. భార్య పేరు మధురాణి. ఇద్దరూ కలిసి ఉద్యానవనంలో విహరిస్తున్నారు. ఇంతలో చిత్తోడ్ మహారాణి నుండి రాజభటుడు ఒక లేఖను తీసుకొని వచ్చాడు. ‘మన…

బిజినెస్ మాన్ – ద బీప్

ఈ మధ్య మన సినిమాలలో బీప్ ల భాష చాలా ఎక్కువైపోతున్నది. విషయం ఏమిటంటే, మొన్ననే బిజినెస్ మాన్ సినిమా చూసొచ్చాను. ముందు సీనులో ముంబాయిని బీప్ పోయిస్తాననే డైలాగు దగ్గర నుండి, చివరి సీనులో ఇండియాను బీప్ పోయిస్తాననేదాకా చాలా…

ఏడుపుతో బోణీ

ఎస్. జానకి తన కెరియర్ తొలిదశ ఏడుపు గీతాలతో మొదలుపెట్టారు. ఆమె తొలిసారిగా నేపథ్యగానం చేసింది ‘విధియిన్ విళైయాట్టు‘ అనే తమిళ చిత్రానికి. టి.చలపతిరావు సంగీతంలో ఓ శోకగీతంతో తన కెరియర్ ప్రారంభించారు. రెండోసారి నేపథ్యగానం చేసిన సినిమా ‘ఎం.ఎల్.ఎ.‘ అందులో…