ఎవరీ మీసాల నాగమ్మ ? N.T.రామారావు ఆంధ్రుల అభిమాన నటుడే కాక తెలుగుదేశం పార్టీ స్థాపనతో ప్రపంచానికి తెలుగు వెలుగును చాటిన మేటి నాయకుడు కూడా. అందువలననే, ఆయన ప్రతి చర్యా ఆంధ్రుల హృదయ గ్రంధాలలో నిక్షిప్తమౌతూనే ఉంటుంది. రామారావు బాల్యం…
Category: మాయాబజార్
Something special about cinemas!
“సంసారం” చేస్తావా?
1950 లో విడుదలైన “సంసారం” చిత్రం ఘనవిజయం సాధించిన అప్పటి చిత్రాల్లో ఒకటి. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి ప్రముఖ కథనాయకులతో బాటు లక్ష్మిరాజ్యం, పుష్పవల్లి, నల్ల రామ్మూర్తి వంటి సీనియర్ నటులు నటించారు. ఈ సినిమాకున్న మరో…
నాగయ్యకు ఘంటసాల గాత్రదానం!
తెలుగు సినీ నిర్మాణం తొలి దశలో నటీనటులు తమ డైలాగులను తామే చెప్పుకునేవారు. తమ పాటలను తామే పాడేస్తూండేవారు. ఆంధ్ర చలనచిత్ర రంగం అందించిన మహానటుల్లో ఒకరైన చిత్తూరు నాగయ్య కూడా స్వంతంగా పాటలు పాడేవారు. చక్కటి గాత్రంతో బాటు ఆజానుబాహువు…
గాన రాజా రఫీ ఉదారత
చిత్తూరు నాగయ్యగా సినిమా ప్రియులకు సుపరిచితులైన నాగయ్య పూర్తి పేరు ఉప్పలపాటి నాగయ్య(28 మార్చి 1904 – 30 డిసెంబరు 1973). నాగయ్య గారి జీవితము ఎన్నెన్నో మలుపులు తిరిగినది. 1945లో, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి హీరోయిన్‍గా నటించిన “మీరా” అనే హిందీ…
“వి.ఐ .పి. అంటే?” – రాజబాబు నిర్వచనం
చాలా లేటుగానైనా సనిమాలలో మంచి పాత్రలు లభించి, తమ నటనతో ప్రేక్షకుల చేత నీరాజనాలందుకున్న నటుల్లో రాజబాబు ఒకరు. తెలుగు సినీ ప్రపంచానికి తన అద్భుత హాస్య నటనతో నవ్వులను పంచి ఇచ్చిన నటుడు కీర్తిశేషుడు రాజబాబు ఇష్టాగోష్టిలో తమ…
పేరు లేకుండా పాటలు
రాసి జనాలను, రాయక నిర్మాతలను ఏడిపిస్తారని సినీ గేయ రచయిత ఆత్రేయ గారి గురించి చెప్పుకుంటారు. అలాగే, సంగీత దర్శకుడు రాజేశ్వరరావుగారిని కూడా భరించటం కష్టమే అని అప్పట్లో చెప్పుకునేవారట నిర్మాతలు. కారణం ఏమంటే, అనుకున్న మ్యూజిక్ సిట్టింగ్సుకు వేళకి రాకపోవటం.…
దేశమ్ము మారిందోయ్!!
అల్లరి చిల్లరి భీముడు రాముడుగా మారి బావగారి భరతం పడుతోంటే పిరికి రాముడు కాయకష్టపు భీముడిగా మారి పేద్ద ఆనకట్టను బ్లాక్ & వైట్ లో కట్టేస్తాడు….ఆంధ్రప్రదేశ్ లోనే. నిజంగా కాదులేండి “రాముడు భీముడు” సినిమాలో. ప్రేమ పాటలు, డ్రామా పద్యాల…
అజిబీధ- పపా – విశ్వేసకి
“అజిబీధ– పపా – విశ్వేసకి” – ఈ పేరు ఎవరిదో గుర్తు పట్టగలరా? అలనాటి సినిమా శ్రీ కృష్ణార్జున యుద్ధం లోనిది. శ్రీ కృష్ణార్జున యుద్ధం – లో గీతరచన కూడా వారిదే! (కె.వి.రెడ్డి సుందరమైన పనితనంతో- పింగళి పద వైచిత్రీ…
ఇంక్విలాబ్ రాయ్
అమితాబ్ బచన్ అక్టోబరు 11, 1942 లో జన్మించారు. అప్పటికి ఒక పక్కరెండవ ప్రపంచ యుద్ధము, ఇటు భారత స్వాతంత్ర్య సమరము జరుగు తున్నాయి. అలహాబాదులో వీధులు “ఇంక్విలాబ్ జిందా బాద్!స్వాతంత్ర్యము వర్ధిల్లాలి !” అంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి. ఆమె 8…
నీ జడ నా చేతిలో…
“ఆత్మబలం” తెలుగు సినిమా నిర్మాణం జరుగుతున్న రోజులలోని కొన్ని సరదా జ్ఞాపకాలను కథానాయకి బి.సరోజాదేవి కబుర్లలో చెప్పారు. తను జోడీగా నటించిన హీరోలలో అక్కినేని నాగేశ్వరరావు వ్యక్తిత్వం గురించి తన అభిప్రాయాలను వెల్లడించినది. “నాగేశ్వర రావుకు అసలు కోపమే ఎరుగని తవం.…
