చాలమంది తార్కికులు తెలిసినంతగా మధ్వాచార్యులు వారి అనుచరులు ప్రపంచానికి పూర్తిగా పరిచయం కాలేదు అనేది వాస్తవం. ఇందుకు కారణాలు అలౌకికాలు. తత్వం ఒక అమోఘమైన జ్ఞానం ఇది అనాదిగా మానవ జాతికి ముఖ్యంగా భారతీయులకు వారి పూర్వీకుల నుంచి సంక్రమిస్తూ…
Category: కోవెల
ఆధ్యాత్మిక విషయాలు, విశేషాలు, భక్తి సాహిత్యం
ధనుర్మాసం
హృదయ కవాటం తెరుచుకుంది అరుణోదయ కాంతి తాకగానే నులివెచ్చని ఆశ చిగురించింది హరిదాసు కీర్తన వినగానే నెలవంకను మధ్యన నిలిపి తనచుట్టూ రంగవల్లులు వేసి చలితో ముడుచుకున్న చెట్లను చూసి చన్నీళ్ళ స్నానం ముగించి వడివడిగా గుడివైపు నడుస్తుంటే తిరుప్పావై పఠనం…
’దేవవ్రత’ భీష్ముడు
(ఈ వ్యాసం ’తానా’ పత్రికలో మొదటిసారిగా ప్రచురితమయింది) సర్వశక్తుడయిన భగవంతుణ్ణి ఆరాధించి, మోక్షసాధనలో అగ్రగాములుగా నిలిచేవారు దేవతలు. ఇంతటి సాధనాశీలులైన దేవతలు ఏదో ఒక కారణం వల్ల ’శాపగ్రస్తు’లై భూమి మీదకు దిగివస్తారు. మొత్తం పద్దెనిమిది పురాణాలనూ పరిశీలించి చూస్తే ఈ…
సనాతన ధర్మములో ’రజస్వల’ స్థితి నిరూపణము
సనాతన ధర్మములో ’రజస్వల’ స్థితి నిరూపణము ముందుమాట: భారతీయ తత్వశాస్త్రము భౌతిక, రసాయనిక, ఖగోళ విజ్ఞానములతో బాటు అతీంద్రియ, ఆధ్యాత్మిక సమన్వయము కలిగి, ఏకరాశిగా కనిపించెడి జ్ఞానసర్వస్వము. ఈ శాస్త్రము ఆర్తులకు అభయమును, జిజ్ఞాసువులకు ప్రహేళికలను, అర్థులకు ఉపాధిని, జ్ఞానులకు సాధనా…
సర్వ సమర్పణా విధి
తానా పత్రిక జనవరి సంచికలోని ’అంతర్యామి’ విభాగంలో “కాయేన వాచా మనసేంద్రియైర్ వా” అన్న శీర్షికతో ఓ వ్యాసం వ్రాసాను. అక్కడ పేర్కొన్న వాటికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలను చెప్పదలచాను. అదుఃఖ మితరం సర్వం జీవా ఏవ తు దుఃఖినః| తేషాం దుఃఖప్రహరణాయ…
భగవాన్! ఏది మా గుణము?
నిన్ను వెదికే కన్నులున్నవి ఎన్నడొస్తావు? నిన్న రేపుకు నడుమ నన్ను వదిలివేసావు! భగవాన్! ఏల శోధనలు చాలవా మా నివేదనలు? పల్ల మెరిగిన పిల్లవాగుకు పరుగు నేర్పావు చెట్టు చాటు పిట్ట పాటకు శ్రుతిని కూర్చావు సిగ్గులొలికే మొగ్గపాపకు…
చాలు గర్వము
చాలు, గర్వము యేల హరిని తలుచుము వేగ నేలాఇ క్షణముల గణన నిలిచేలోగ మత్సావతారుడే మత్సరమ్మును మాపు కూర్మరూపుడు కర్మతతుల బాపు వత్సా! వరాహుడు దురాశలను బాపు నారసింహుడు దురితదూరు జేయు వామన రూపుడు కామతృష్ణల జంపు –…
శరణు శరధి శయన
శరణు శరధి శయన కరుణరసమయనయనశరణు దశరథబాల జానకీ లోలాశరణు వాలిహరణ శరధిబంధన నిపుణశరణు వ్రతనియమ నిజసదనగమనా మహిలోన మనుజునిగా అహిశాయి జనియించమహిత జనహితము శ్రుతిగమారేమహిమ జూపగ శిలయు మహిళహల్యగ మారెగుహుని నావను గాచె శబరి గేహము బ్రోచె మరుతసూనుని స్నేహామృత తప్త…
అద్వైతం
అద్వైతం లౌకికజీవితానికి అధ్యాత్మికతను జోడిస్తుంది. ఇహపరాలను రెంటినీ ఒక్కటి చేస్తుంది. ఇది కేవలం లౌకికవాదులైన వారికి, లేదా కేవలం ఆధ్యాత్మికవాదులైనవారికి రుచించదు. కానీ అద్వైతమే సత్యం. ఇజాలకు అందని ఈ నిజాన్ని “అద్వైతం” లో చూడవచ్చు. (అద్వైతం పై క్లిక్ చేయండి)…
బర్హిపింఛధారి
ఉత్థాన ఏకాదశి విశిష్టమైనది. కార్తీకశుక్ల పక్షమున ఉన్న పండుగ, నోము ఇది. ఉత్థాన ఏకాదశికి నాలుగు పేర్లు కలవు – (1) హరిబోధిని; (2) ప్రబోధిని; (3) దేవోత్తని; (4) ఉత్థాన ఏకాదశి. ఉత్థానఏకాదశిన నెమలిఈకలను (peacock feathers) దానము చేయుట…