నదులంటే ఏమిటి?

కేదారనాథ్ లోని విధ్వంసకాండాన్ని పత్రికల్లోనూ, దృశ్యమాధ్యమాల్లోనూ చూసిన తరువాత కరుగని మనసు, మారని మనిషి ఉండబోరని నా నమ్మిక. నిజానికి బదరీనాథ్, కేదారనాథ్‍ల యాత్రలు సులభసాధ్యములు కావు. ఒకవైపు ఎత్తైన పర్వతాలు, వాటి నుంచి తరచూ రాలి పడే రాళ్ళు, మరోవైపు…

రాలిన పూలను జూచి…

రాలిన పూలను జూచి జాలిని చూపగ జాలకకూలిన మానవుల జూచి చలించగలవే? మరి చలించగలవే? మదిలో సద్ధర్మమ్ముల వదలక సత్కర్మమ్ములసదమల సద్భాషణముల సద్దే లేకున్నఇద్ధరలో నాకము కోరిన – భువిపై శాంతిని లేదన్నసాధ్యమా! సంతతముగ సాధన మరచిన ఓ జీవి? పరహితమన్నది…

వివాహ పంచమి

ఉగాది తర్వాత వచ్చే మరో ప్రముఖమైన పండుగ “శ్రీ రామనవమి.”భారతదేశములో ఆబాలగోపాలమూ భక్తిప్రపత్తులతో జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగకు అనుసంధానించగలిగేవి మరి కొన్ని వివిధ సీమలలో జరుగుతున్నాయి. 1) వివాహ పంచమి మీరు చదువుతూన్నది కరెక్టే! ఈ పండుగ మార్గశీర్ష…

ఉగాది గీతం “చిరు లత పల్లవ సోయగ చందముతో”

పల్లవి   చిరు లత పల్లవ సోయగ చందముతో, తరలి వచ్చెను మరల తెలుగు ఉగాది.                                               ||చిరు||   అనుపల్లవి   మరు మాస నవ వధువై, మధుర గంధముతో, మరల వచ్చెను మనకై విజయ ఉగాది.                                             ||చిరు||    1.    చైత్ర శుద్ధ శుభ పాడ్యమి…

భీమఖండము లో పార్వతీపరమేశ్వరుల సాక్షాత్కారం

పవిత్ర “మహాశివరాత్రి” పర్వదిన సందర్భంగా ఆ పరమశివుని ప్రసన్నదృక్కులు అందరిపైనా ప్రసరించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, పార్వతీపరమేశ్వరులు సాక్షాత్కరించిన ఒక సన్నివేశాన్ని కవిసార్వభౌముడు శ్రీనాథుడు తమ “భీమఖండము” లో ఎంత హృద్యంగా వర్ణించాడో మీ అందరి దృష్టికి తేవాలని అనిపించింది. ముందుగా పద్యాన్ని చిత్తగించండి.   …

ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా

క్షేత్రయ్య పదాలు – ఇంత తెలిసియుండి ఈ గుణమేలరాఇంత తెలిసియుండి ఈ గుణమేలరాపంతమా మువ్వగోపాల నా సామి      ||ఇంత తెలిసియుండి|| అలుకచేసి యింటికి రావైతివి నెవరైనచెలికత్తెలున్నారా – పిలువవచ్చేరాచెలికత్తెవైనా నీవే చెలుడవైనా నీవేతలచిచూడ నాపాలి దైవము నీవేి      ||ఇంత తెలిసియుండి|| వింతదానివలె…

పద్మావతి గైకొనుమా హారతి

సకల కళా భూషితకలవాణీ! పద్మావతి!గైకొనుమా హారతి || సప్తగిరుల స్వామికిఅనురాగపు దేవేరివిమీ ఇరువురి దర్శనములతరియింతురు భక్త కోటి || శరణు కోరి నీ దరినిచేరిన శిశువులము తల్లి!వత్సలను లాలించిపాలించుట నీ ఫణితి ||

మా కనక దుర్గా!

  కదంబ సుమ వనమ్ములందున   పరీమళమ్ముల వాహినీ!  రత్న మణి హార ధారిణీ! –   మా – జనని దుర్గమ్మ!   అందుకోవమ్మా మా నమస్సులు! ||   శుక శౌనకాది వర్ణిత!  సకల లోక వందిత!  జలధి…

పోతనగారి భాగవతం – కొన్ని ఆణిముత్యాలు

శ్రీమన్నామ! పయోధ శ్యామ! ధరాభృల్లలామ! జగదభిరామా! రామాజన కామ! మహో ధ్దామ! గుణస్తోమధామ! దశరధరామా! భిల్లీ భల్ల లులాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ బలిముఖ చమరీ ఝిల్లీ హరి శరభక కిటి మల్లాద్భుత కాక ఘూకమయ మగు నడవిన్ తలగవు…

ఉండ్రాళ్ళ గణపతీ! దండాలు స్వామీ!

ఉండ్రాళ్ళ గణపతీ! దండాలు స్వామీ!వేనోళ్ళ పొగడుదుము, మనసారా నిన్నే!  ||       దంతమును ఘంటముగా చేసుకొన్నావు      ఘడియలో “జయమ్ ” రాసి, విలాసముగ      తొండమును ఊపుతూ నవ్వేవు || “మహా భారతము” గొప్ప ఇతిహాసములోకములకు అందుట నీ చేతి చలువయే!ఆని మురిసెను…