రుక్మిణీ సందేశము

రుక్మిణీ సందేశము “ఆంధ్ర మహా భాగవతము“ లోని రుక్మిణీకళ్యాణ గాథ సుప్రసిద్ధం. మధురాతిమధురమైన ఆ ఘట్టం సర్వులకూ ప్రీతిపాత్రమైనదే! ఆ కథలోని అంతర్భాగమైన “రుక్మిణీ సందేశము” గురించి నా బుద్ధికి తోచినంతమేరకు విశ్లేషణాపూర్వకంగా వివరించే ప్రయత్నం చేస్తాను. పోతనామాత్యులవారి రచనా రామణీయకతను,…

భీమఖండము లో పార్వతీపరమేశ్వరుల సాక్షాత్కారం

పవిత్ర “మహాశివరాత్రి” పర్వదిన సందర్భంగా ఆ పరమశివుని ప్రసన్నదృక్కులు అందరిపైనా ప్రసరించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, పార్వతీపరమేశ్వరులు సాక్షాత్కరించిన ఒక సన్నివేశాన్ని కవిసార్వభౌముడు శ్రీనాథుడు తమ “భీమఖండము” లో ఎంత హృద్యంగా వర్ణించాడో మీ అందరి దృష్టికి తేవాలని అనిపించింది. ముందుగా పద్యాన్ని చిత్తగించండి.   …

వాగ్గేయకార వైభవ ‘ ఆద్యక్షరి ‘

Originally published in AndhraFolks.net on 11/06/2011 అంత్యాక్షరి తెలుసుకాని, ఈ “ఆద్యక్షరి” ఏమిటి?! కొత్తగా ఉందే! అనుకుంటున్నారా?……. కాస్త ముందుకు పదండి, మీకే తెలుస్తుంది. మూడు సంవత్సరముల క్రితం కొంతమంది తెలుగుభాషాభిమానులు పూనుకొని మా ఊళ్ళో (మంచిర్యాలలో) “సాహితీ సంరక్షణ…