కృష్ణ గీతాలు

{music}/images/stories/neeraja{/music}

హైకూ రామాయణం

దశరధుడు ముగ్గురి పెనిమిటి అయోధ్య రాజు ఆ మారాజుకి పిల్లలు పుట్టలేదు యజ్ఞం చేసెను అగ్నిదేవుడు ఇచ్చిన పాయసాన్ని భార్యలకిచ్చె పుట్టారపుడు పిల్లలు నలుగురు ఆనందించాడు రామ లక్ష్మణ భరత శతృఘ్నులు తన పిల్లలు జనకునికి కూతురు దొరికింది సీత రూపంలో

నామాచా బజార్ పంఢరి – మరాఠీ అభంగ్

నామాచా బజార్ పంఢరి నామాచా బజార్ నామచ గేతి నామచ దేతి, కోటి కునా వుద్ధార్ కోటి కులా వుద్ధార్ పంఢరి నామాచా బజార్ తాయి తాయి సంత్ మిలాలే,  కర్తి జైజైకార్ కర్తి జైజైకార్ పంఢరి నామాచా బజార్ ఆషాఢ…

శ్రీహరి పాద తీర్ధమే చెడని మందు – అన్నమయ్య కీర్తన

శంకరాభరణ రాగం – ఆదితాళం మోహపాశములు కోసి మోక్షమిచ్చే మందు శ్రీహరి పాద తీర్ధమే చెడని మందు కాయని పూయని మందు, కడు చల్ల చేసే మందు కారని కంటగించని కమ్మని మందు నూరని కాచని మేటి నునుపైన మందు వేరువెల్లంకులు…

క్షేత్రయ్య పదము-పిలువనంపె నన్నీవేళ

పిలువనంపె నన్నీవేళ – ప్రేమమీరగా నిపుడు చెలియ మువ్వగోపాలుడు – చిత్తము రంజిల్ల నేడు      ||పిలువ||   విరిబోణిరో రమ్మని – విరుల జడను జుట్టి పరువ మైననాటికి – పైడి యిదే ననుచు మరువకు మీ మాట – మనకిద్దరికీ…

వేంకటేశ్వర (విన్నప) గద్యము

చాణూర మర్ధన! మిమ్ము పేర్కొని పిలిచి మా యింటి లోపల పీటపై పెట్టి ఆవాహనంబు జేసి పూజించుచున్న వాడను. అది ఎట్లన్నచో, సముద్రునికి అర్ఘ్య పాద్య ఆచమనీయంబులు ఇచ్చినయట్లు, మేరుపర్వతమునకు భూషణంబు పెట్టినయట్లు, మలయాచలంబునకు గంధంబు సమర్పించినయట్లు, సూర్యునికి దీపారాధనంబు జేసినయట్లు,…

శివ మానస పూజ

నేడు ఆది శంకర జయంతి సందర్భంగా  …………. శివ మానస పూజ  రత్నై: కల్పిత మానసం, హిమజలై: స్నానం చ దివ్యామ్బరం నానారత్న విభూషితం, మృగ మదామోదంకితం, చందనం జాతీచంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తధా దీపం దేవ దయానిధే పశుపతే…

శంకర జయంతి శుభాకాంక్షలు.

శంకరుల  అద్వైతం, మాయా వాదం ఆయన అనంతరం ఎందఱో ప్రచారం చేసి దానికి విశిష్టమైన స్థానాన్ని సమాజంలో ఇవ్వడానికి  దోహదపడినప్పటికీ ఆయన చేసిన స్తుతులు, స్తోత్రాలు, స్థావాలు, షన్మత  స్థాపన సమాజంలో ఆధ్యాత్మికత వేళ్ళూనుకోవడానికి  కారణం అనడంలో ఏమాత్రం శంశయం లేదు.…

శ్రీమద్రామయణ గొబ్బిపాట

శ్రీమద్రామయణ గొబ్బిపాట రామాయణం జనశ్రుతిలో అనేక రూపాలలో వ్యాపించింది అనడానికి ఈ శ్రీమద్రామయణ గొబ్బిపాట ఒక చక్కటి నిదర్శనం. చిన్నదైనా గొప్ప ఫలాన్నిచ్చే గొబ్బిపాటను తప్పక చదవండి. ఆరభి రాగము – ఆది తాళము 1. శ్రీ రఘురాముని దివ్య చారిత్రామృతరసము…

నీ చరణముల…

గడ్డిపూవు – 1 నీ పాదముల వ్రాలినా పాపముల జోలిఏనాటికౌను ఖాళీ? ఈ దేహ సీమలోశ్రీ దేవ సన్నధిరాదేలనో స్వామీ! ముందేమిటో ఎరుగసందేహ పాత్రునికిసందేశమందదేమి? ఈ సుఖమె నిత్యమనిలక్ష్యమ్ము మరచేనుశిక్షింపకోయి స్వామి కాంక్షలన్నీ తొలగదీక్షానుబద్ధుడవప్రక్షాళంబదేమి? దిన నాథుడే మునుగతనుప్రాయమే తరుగవినిపించు మృత్యుఘంట…