“మరో ప్రపంచం ” అంటే అందరికీ ఆపేక్ష. ఆశాజీవులు ఇట్లాంటి ఊహాజగత్తులను సృష్టిస్తూ ఉంటారు. కొన్ని శతాబ్దాలకు, ఇట్లాంటి నిన్నటి స్వప్నాలను, సమర్ధులైన జనులు, దేశాలు, నేటి ఆచరణలతో వాస్తవ స్వరూపములనుగా తీర్చి దిద్దుకొనగలుగుతున్నారు. మన తెలుగున “మరోప్రపంచం”…
Category: తెలుసా!
Did You Know! – Amazing facts
అట్టర్లీ బట్టర్లీ అమూల్ బేబీ!
1969 లో “హరే రామ హరే క్రిష్ణ ఉద్యమం” ప్రారంభాన్ని ఇండియా చూసింది. ఉద్యమోత్సాహ ప్రస్తావనకు మరో సంఘటన నగిషీల తళుకులను అమర్చింది. ఆ ఆకర్షణయే “అమూల్బేబీ“. హరే క్రిష్ణ ఉద్యమ నినాదాన్ని అతి లాఘవంగా అందుకున్నది అమూల్ బేబీ. పేపర్లలోనూ, పోస్టర్ల పైనా…
అర్జెంటీనాలో “హస్తినాపురము”
అర్జెంటీనాలో “హస్తినాపురము” ఉన్నది, తెలుసా!? (అర్జెంటీనమ్ అనే ధాతువు యొక్క లాటిన్ నేమ్ మూలముగా ఒక దేశమునకు పేరు వచ్చింది, అమితాబ్ బచ్చన్ “కౌన్ బనేగా కరోడ్ పతి” ప్రోగ్రామ్ లో ఈ క్విజ్ వచ్చింది మరి!) అక్కడ వెలిసిన “హస్తినాపుర్”…
అద్భుత మలయాళ జోలపాట
“లైఫ్ ఆఫ్ పయ్” (Life of Pai) అవార్డులపంటలను పండించి, అంతర్జాతీయ ఆంగ్ల భాషా ‘చలనచిత్రం-‘. ఈ చిత్రంలోని జోలపాట 2013లో వార్తాపత్రికల ముఖ్యశీర్షిక అయినది. అలప్పుఝ జిల్లాలోని చేర్తాల లో; నడువిలె గ్రామమున తంపి ట్రస్ట్ ఉన్నది. గాయని, రచయిత్రి…
డొరెగమ – సరిగమ నేస్తం!
“అందమైన అనుభవం” అనే సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో కమల్ హసన్, జయప్రద, జయసుధ, రజనీకాంత్ మున్నగు హేమాహేమీలు నటించారు. తమిళ చిత్రముకు తెలుగు అనువాదం విమర్శకుల, విశ్లేషకుల మెప్పును పొందింది. ఎం.ఎస్.…
మహాశిల్పి ఆర్నికో
“ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగునో” శిల్పకళకు వన్నెలను చేకూర్చిన ఈ పాట మనకు చెవులలో ఉలి శబ్దాలను, మనో నేత్రంలో సుందర శిల్పాలను దృశ్యమానం చేస్తుంది. నా చిన్నప్పుడు “ఆర్నికా హైర్ ఆయిలు”…
ఆకాశ వాణి – అశరీర వాణి
ప్రత్యూష కిరణాలతో “ఆకాశవాణి, శుభోదయం” అనే వాక్కులు నిద్ర మగతను చెదరగొట్టేవి. భక్తిరంజని, సూక్తిముక్తావళి, వారం వారం “గాంధీ మార్గం”, ప్రమదావనం, పాడిపంటలు,జనరంజని, ఈ పద్ధతిగా శ్రోతలను నిరంతరం అలరిస్తూ, నిత్యం ప్రజలను సాహితీసంపన్నులను చేస్తూ, భావిభారత పౌరులను తీర్చిదిద్ది, దశాబ్దం…
తమిళ నాణెంపై తెలుగు లిపి
కోవెలలు నిర్మాణరీతులు విభిన్నతలతో మనోరంజనము గావిస్తూన్నవి. నదీతీరములు, నదీ, సాగర సంగమప్రాంతములు, గిరిశృంగములు, ప్రకృతిసౌందర్య శోభితప్రాంతములు- దేవాలయ నిర్మాణములకు అనువుగా ఎన్నిక ఔతూ సాంప్రదాయ గౌరవమును పొందుతున్నవి. పైన నుడివిన ప్రదేశాలకు అదనంగా చెప్పవలసినవి గుహాలయాలు. దృఢమైన కొండలలో సహజంగా ఏర్పడిన…
అర్జున వివాహం – ఇండోనేషియా కథా రూపం
“అజిబీ- ధపపా – విశ్వేసకి” అంటే – అర్జునుడు, జిష్ణు, బీభత్స, ధనుంజయ (ధనము+ జయము), ఫల్గుణ, పార్ధ, విజయ, శ్వేతవాహన, సవ్యసాచి, కిరీటి ఈ పది పేర్లనూ మారువేషంలో ఉన్న అర్జునునికి చమత్కారంగా “పూసలు గుచ్చి” వేసారు. శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే తెలుగు…
కోహకన్ – ఓ పర్షియన్ జానపద గాథ
कोहकन అనే పదం హిందీ, తత్సంబంధిత భాషలలో చోటుచేసుకున్నది. కోహకాన్ {कोहकन} ఎవరు? కోహకాన్ ఒక ప్రేమికుడు. పర్షియన్ ఇతిహాసం, జానపద గాధ. లైలామజ్ఞూల కథలు వంటివి, ఈ కథను అనుసరించి, తర్వాతి తరముల వారికి అందినవి, అని విమర్శకుల అభిప్రాయాలు.…