కస్తూరిబాయి (11 April 1869 – 22 February 1944) గాంధీజీ భార్య. మోహన్ చంద్ కరమ్ చంద్ గాంధీ మహాత్మునిగా మారడానికి స్ఫూర్తి ఐనదని చాలా మందికి తెలుసినదే! ఆయన రాజకీయాలను నిర్వహించడంలో గొప్ప సమర్ధత కలిగిఉన్నవాడే! తోటి మనుష్యుల…
Category: తెలుసా!
Did You Know! – Amazing facts
పెద్దలను గౌరవించాలి పటేల్!
వల్లభాయ్ ఝవేర్ భాయ్ పటేల్ (Vallabhai Jhawer Bhai Patel, 31st October 1875 – 15th December 1950), స్వాతంత్ర్య వీరుడు.ఉక్కు మనిషి గా ప్రజల మన్ననలను అందుకున్న వ్యక్తి.బాల్యం నుండీ అమిత ధైర్య సాహసాలను ప్రదర్శించే వాడు. పాఠశాల,…
ఒక చమత్కార శ్లోకం
మన సాహిత్యాన్ని అనేకానేక చమత్కార శ్లోకాలు, పద్యాలు హాస్య స్ఫూర్తిని నింపి పరిపుష్ఠము చేసినాయి. ఈ శ్లోకములోని చమత్కారాన్ని గమనించండి. “భిక్షార్ధీ స క్వయాతః? “బలి ముఖే!” “తాండవం క్వాద్యభద్రే?” “మన్యే బృందా వనాంతే!” “క్వను స మృగ శిశుః?” “నైవ…
పునీతా గాంధిః – ఓ తాళపత్ర వినతి
“పునీతా గాంధిః త్వత్ పద పరిచితా; రామ నగరీ గరీయః ప్రస్థానః” ఈ వాక్యాలను తాటాకుపత్రాలలో వారు ముగ్గురూ రాసి ఇచ్చారు. అందుకున్న వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ. “భారత దేశంలో అనేక ప్రాంతాలకు వెళ్తున్నాను. ఇది విచిత్రంగా ఉన్నది. ఇలాటి…
సారనాథ్ లోని ఫ్రెస్కో చిత్రాలు (Fresco Paintings in Sarnath)
This travel blog photo’s source is TravelPod page: సారనాథ్ లో లోపల గోడలు, పై కప్పులపైన అనేక అద్భుత చిత్రలేఖనములు ఉన్నవి. వాటిని వేసినవారెవరో తెలుసా? 1885 లో కొసెత్సు నోసు(Kousetsu Nosu) అనే జపాన్ చిత్రకారుడు.బౌద్ధ గాథలు,…
టాక్సీడ్రైవరు ఔదార్యం
24 ఏప్రిల్ 1942. దీనానాథ్ మంగేష్కర్ మరణించారు. శవాన్ని ఇంటికి చేర్చాలి. అంబులెన్సు గురించి వాకబు చేస్తే, అదీ దొరకలేదు. టాక్సీ వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళటానికి ఒప్పుకోలేదు. ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి. ఆ సమయంలో వచ్చాడు ఓ ముసలి టక్సీ…
చిత్రలేఖన చక్రవర్తి రాజా రవివర్మ
అళగిరి నాయుడు, రామస్వామి నాయకర్ అనే వ్యక్తులు ట్రావెన్ కూర్ కు వచ్చారు. వారి ఆగమనము, రవివర్మ జీవిత గమ్యాలను, జీవన విధానాలనూ నిర్దిష్టమైన మలుపులకు కారణమైనది. వారిద్దరూ కుంచెతో రంగులను కాన్వాస్ మీద సుందరభరితంగా చిలికించగల నిపుణులు. నాటిదాకా భారతీయ…
గిడుగు రామ్మూర్తి పంతులు – సవర జాతి చారిత్రక అంశాలు
పర్లాకిమిడిలో ఉన్న గిడుగు రామ్మూర్తి పంతులు మొదట ఒరియా భాషను నేర్వాల్సి వచ్చినది. ఒరిస్సాలో విద్య, అక్షరాస్యతలో వెనుకబడిఉన్నది, టీచర్లు కూడా తక్కువ మంది. ఫలితంగా:- ఓఢ్రులకు కూడా తెలుగు ఉపాధ్యాయులే బోధన చేయాల్సి వచ్చేది. గిడుగు రామ్మూర్తి పంతుల శిష్యులైన…
‘ది గ్రేట్ డిక్టేటర్’ మాట్లాడిన భాష ఏమిటో?
“చార్లీ చాప్లిన్” “ది గ్రేట్ డిక్టేటర్”నేటికీ సంచలన చిత్రంగా, విజయదుందుభి మోగించే ఇంగ్లీష్ సినిమా “ది డిక్టేటర్”. ఈ చలన చిత్రం అన్ని కోణాలనుండీ సంచలన రికార్డులకు మారుపేరుగా నిలిచింది. ఈ English Movie ఆబాలగోపాలానికీ అభిమానపాత్రుడైన మహా నటుడు “ఛార్లీ…
