కాటుకను తయారు చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి. అవి అన్నీ కొంత వైవిధ్యంగా ఉన్నప్పటికీ మూల సూత్రం ఒకటే! కళ్ళకు మేలు చేసే దినుసులతో మసిని తయారు చేయడమే ఆయా విధానాలకు మౌలికమైన పునాది అన్న మాట. ఈసారి ఒక పద్ధతిని గమనించుదాము. …
Category: ఆరోగ్య భాగ్యం
Health Wealth – Articles & Advises for a healthy life!
అమెరికా పౌర ఆరోగ్య వ్యవస్థలో మార్పులు – ఒక తులనాత్మక పరిశీలన
<a href=”http://www.bidvertiser.com”>pay per click</a> అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఎన్నో ఏళ్ల మోసపూరిత ఆరోగ్య బీమా వ్యవస్థకు ఒక చిన్న కుదుపు ఇచ్చింది. ఈ ఆరోగ్య బీమా వ్యవస్థ ఇక్కడ మన దేశం లో వేళ్ళూనుకొంటున్న తరుణంలో ఈ పరిశీలన అవసరమని…
డిప్రెషన్
కష్టాలకి క్రుంగిపోవటం, సుఖాలకు ఆనందించటం మానవ సహజం. సంక్లిష్టమౌతున్న జీవన విధానంలో ఏదో సాధించాలన్న తపన, సాధించలేమోననే అసహాయత, సాధించినా సంతృప్తి లేకపోవటం, సాధించలేకపోతే ఆత్మన్యూనతా భావంతో క్రుంగిపోవటం ఇవన్నీ ప్రస్తుతం ప్రతిమనిషీ అనుభవిస్తున్న పరిస్థితులే. ఈ పరిస్థితులే పెరుగుతున్న ఆత్మహత్యలకు…
W .H .O . చెప్పినట్లు మనం వినాలా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సంఖ్య ప్రకారం కంటే ఎక్కువగా సాధించింది అమెరికా. అంటే ప్రతి 1000 మందికి 1.2 డాక్టర్లు పైగా వున్నారు. ముందు ముందు 1000 మందికి 2 డాక్టర్లు వున్నా ఆశ్చర్య పోనక్కర్లేదు. అయితే ప్రస్తుత లెక్కల…
ఔషధ నిరోధకతపై పోరాడుదాం!
<a href=”http://www.bidvertiser.com”>pay per click</a> ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రజారోగ్య సంరక్షణకు సంబంధించిన ఒక ప్రాధాన్యతాంశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలలోకి తీసుకెళ్లేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక ప్రచార నినాదాన్ని ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం ప్రపంచ…