ఏమిటి అమ్మా మాకీ బాధ?

  ఎందుకు నాన్నా ఇలా చేస్తారు , మా మనసును ఎందుకు తెలుసుకోరు .. ? ఏమిటి అమ్మా మాకీ బాధ , మా ఇష్టాలెందుకు తెలుసుకోరు  ?   అందరు డాక్టర్లు అయిపోతారా  , అందరు ఇంజనీర్లు అయిపోతారా  ,…

భిన్నత్వంలో ఏకత్వం

హిమగిరి శ్రేణులు మకుటముగా సుందర ప్రకృతి ప్రతీకగా కుంకుమ పూత పరిమళ భరితమ్ నా కాశ్మీరం నా కాశ్మీరం భరత మాత మకుటం నా కాశ్మీరం నా కాశ్మీరం   భరతమాత గజ్జెల పదములు మూడు సాగరముల లయ తాళములో పచ్చని…

వీరీ వీరీ ఓనమాలు; వీరి గురువులు ఎవ్వరు?

1) దేవతలకు గురువు- “బృహస్పతి “ 2) రాక్షస గురువు:- “శుక్రాచార్యుడు”. 3) శుక్రాచార్యుల శిష్యరికము పొందిన వాడు – కచుడు 4) భక్త ప్రహ్లాదుని ఉపాధ్యాయులు – చండామార్కులు, (చండ, మార్క/అమరక= రాక్షస గురు శుక్రాచార్యుని కుమారులు) ********** 1) మహాకవి వాల్మీకిగా- (నిషాదుడు…

తెలుగు బాలలకై పద్యాలు

మా చిన్ని కృష్ణుని మళ్ళీ మళ్ళీ పిలవండి గోవిందా గోవిందా గోపాల బాలునికి గోరుముద్దలు పెట్టండి గోవిందా గోవిందా మా ముద్దుల కొండకు నెయ్యీ  అన్నం పెట్టండి గోవిందా గోవిందా మా వెన్న దొంగకు పప్పు బువ్వ పెట్టండి గోవిందా గోవిందా మా కొంటె కన్నయ్యకు బెబ్బు…

చూడావత్ సింగ్

చూడావత్ సింగ్ చిత్తోడ్ రాజ్యపు సైన్యంలో ఒక అధికారి. అప్పటికి కొన్నిరోజుల క్రితమే అతని వివాహం జరిగింది. భార్య పేరు మధురాణి. ఇద్దరూ కలిసి ఉద్యానవనంలో విహరిస్తున్నారు. ఇంతలో చిత్తోడ్ మహారాణి నుండి రాజభటుడు ఒక లేఖను తీసుకొని వచ్చాడు. ‘మన…

ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి!!

ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి; ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి; మేఘాలకు ఆర్ద్రత్వం ఇస్తుంది.   నింగిలోని హరివిల్లులకు “మీకున్నవి ఏడేగా! అదనపు రంగులను బహూకరిస్తాము అలంకరించుకోవడాన్ని నేర్పిస్తాము”   ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి; నీలి…

రాజస మొప్పే బొమ్మల కొలువులు

కొలువులు కొలువులు; మేటి కొలువులివి, రాజ కొలువులను మించినట్టివి; రాజస మొప్పే బొమ్మల కొలువులు   బుల్లి ఊరును నిర్మిద్దాము ఇది మన ఇల్లు; ఇది మన ఊరు ఈ బొమ్మలు అన్నీ మన ఫ్యామిలీ!   మురికీ, మురుగు లేని దారులు,…

మానవతకివి ఉషస్సులు!

మబ్బుల మెడలో చక్కని- మెరుపుల దండలు వేసిన వారు ఎవ్వరో? వానదేవుణ్ణి- డమడమ ఉరుముల జడిపించేదది ఎవ్వరో? జడి, వానధారల చిక్కని- మెలికల – దారుల నేర్పరచిన వారు ఎవ్వరో? పుడమికి మేల్ కలనేత చీరలను కట్టిన వారు ఎవ్వరో? ఆ…

వన భోజన వేళాయెను

పొగడల, పొన్నల చెట్ల నీడలలొ; పొడలు పొడలు ఆ నీడలలోన; వన భోజనముల సందడి సందడి   పిల్లలు, పెద్దలు అందరునూ; దడులను కట్టి, తడికలు నిలిపిరి; శిబిరములేసిరి;వంటలు చేసిరి: కార్తీకముల సందడి సందడి దడబిడ వచ్చి, చేతులు కలిపి: పంటలు వేసీ,…

దీపావళి దేవికి ఇష్టమైన రాగాలు

ఇవే! ఇవే! ఇవేనండి! దీపావళి దేవికి ఇష్టమైన రాగాలు   టపాసుల మోతలు బాణసంచా ధ్వనులు దీపావళి దేవికి ఇంపైన గీతాలు ఇష్టమైన రాగాలు ||ఇవే! ఇవే! ఇవేనండి! ||   కాకర పూ కడ్డీలు వెన్నముద్ద తెలికాంతులు సర్రుమని నింగిలోకి…